** TELUGU LYRICS **
కాచితివి ఇంతకాలము దాచితివి నీ దయలో
అనుదినము నీ కృపలో - ప్రతిదినము నీ ప్రేమలో
ఆరాధితున్ నిన్నే యేసయ్యా- ఆరాధితున్ నిన్నే యేసయ్యా (2)
కొనియాడెదను అనుదినము యేసయ్య
వెకువనే నా మనసారా స్తుతించెను (2)
ఆరాధనకు యోగ్యుడు నీవయ్య
ఆరాధనకు పూజ్యుడు నీవయ్య (2)
||ఆరాధింతున్||
అనుదినము నీ కృపలో - ప్రతిదినము నీ ప్రేమలో
ఆరాధితున్ నిన్నే యేసయ్యా- ఆరాధితున్ నిన్నే యేసయ్యా (2)
కొనియాడెదను అనుదినము యేసయ్య
వెకువనే నా మనసారా స్తుతించెను (2)
ఆరాధనకు యోగ్యుడు నీవయ్య
ఆరాధనకు పూజ్యుడు నీవయ్య (2)
||ఆరాధింతున్||
ఈ లోకపు శ్రమలు నన్ను ఎంతో బాధించినా
కలవర పరచె కష్టాలే వెంటడినా (2)
నీ పాద సన్నీధి విడువను యేసయ్యా
ఘనపరచుట మరువను యేసయ్యా (2)
||ఆరాధింతున్||
ఈ జీవిత యాత్రలో నే పయనించగా
కృంగదీసే వ్యాధులు వెంటాడినా (2)
ఆత్మతో నిన్నే ఆరాధితునయ్య
అన్ని వేళలా మహిమ పరచెదను (2)
||ఆరాధింతున్||
** ENGLISH LYRICS **
Kaachithivi Inthakaalamu Daachithivi Nee Dhayalo
Anudhinamu Nee Krupalo - Prathidhinamu Nee Praemalo
Aaraadhithun Ninne Yaesayyaa- Aaraadhithun Ninne Yaesayya (2)
Koniyaadedanu Anudhinamu Yaesayya
Vekuvanae Naa Manasaaraa Sthuthinchenu (2)
Aaraadhanaku Yoagyudu Neevayyaa
Aaraadhanaku Poojyudu Neevayyaa (2)
||Aaraadhithun||
Ee Loakapupu Shramalu Nannu Entho Baadhinchinaa
Kalavara Parache Kasthaalae Ventadinaa (2)
Nee Paadha Sannidhi Viduvanu Yaesayyaa
Ghanaparachuta Maruvanu Yaesayyaa (2)
||Aaraadhithun||
Ee Jeevitha Yaathralo Nae Payaninchagaa
Krungadheesae Vyaadhulu Ventaadinaa (2)
Aathmatho Ninne Aaraadhithunayya
Anni Vaelalaa Mahima Parachedanu (2)
||Aaraadhithun||
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Pas. P. David Paul
-------------------------------------------------------------------------------