** TELUGU LYRICS **
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
పేరుపెట్టి పిలిచావు నా సొత్తు అన్నావు
నన్ను హత్తుకున్నావు నీ బిడ్డనన్నావు
నీ నిత్య రాజ్యమునకు వారసుని చేసావు
ఇంతటి ప్రేమకు ఏమి ఇవ్వగలను అయ్య
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు
తట్టుడి మీకు తీయబడును అన్నావు
వెదకుడి మీకు దొరుకునని అన్నావు
మా ప్రతి అవసరములకు ఉన్నానని అన్నావు
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
యెహోవా షమ్మ ఇచ్చట ఉన్నవాడవు
యోహోవా ఈరే చూచుకొనువాడవు
యెహోవా కాదేషు శుద్ధి చేయువాడవు
యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడవు
యెహోవా రాఫా స్వస్థపరచువాడవు
యెహోవా నిస్సి విజయ మిచ్చువాడవు
యెహోవా సిద్కేను మా నీతియూ నీవే
యెహోవా రోహి లోక సంరక్షకుడా
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
పేరుపెట్టి పిలిచావు నా సొత్తు అన్నావు
నన్ను హత్తుకున్నావు నీ బిడ్డనన్నావు
నీ నిత్య రాజ్యమునకు వారసుని చేసావు
ఇంతటి ప్రేమకు ఏమి ఇవ్వగలను అయ్య
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు
తట్టుడి మీకు తీయబడును అన్నావు
వెదకుడి మీకు దొరుకునని అన్నావు
మా ప్రతి అవసరములకు ఉన్నానని అన్నావు
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
నిన్ను ఆరాదించెదను నా మనసార
నీకై జీవించెదను నా జీవితాంతము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
యెహోవా షమ్మ ఇచ్చట ఉన్నవాడవు
యోహోవా ఈరే చూచుకొనువాడవు
యెహోవా కాదేషు శుద్ధి చేయువాడవు
యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడవు
యెహోవా రాఫా స్వస్థపరచువాడవు
యెహోవా నిస్సి విజయ మిచ్చువాడవు
యెహోవా సిద్కేను మా నీతియూ నీవే
యెహోవా రోహి లోక సంరక్షకుడా
నిన్ను ఆరాదించెదను నా మనసార
నిన్ను కీర్తించెదను నా జీవితాంతం
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే మహిమ నీకే స్తుతులు నీకే ఘనత ప్రభావము
-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Dr. Sam Jaysheel
Vocals : Prasanna Kumar Sanum (Bobg)
-----------------------------------------------------------------------------