** TELUGU LYRICS **
గడచిన కాలం కాచిన దేవా నీకే స్తోత్రం
గడచిన కాలం నడిపిన దేవా నీకే స్తోత్రం (2)
పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవా
నీకే స్తోత్రం ఆరాధనా నీకే స్తోత్రం ఆరాధనా (2)
అడుగు వాటి కంటే ఉహించు వాటి కంటే
గొప్ప కార్యములు చేసిన దేవా నీకే స్తోత్రం (2)
నిన్న నేడు ఏకరితిగా ఉంటానన్న దేవా
నిన్న నేడు మాతో కూడా ఉన్నావయ్యా దేవా
||నీకే||
శ్రమలెన్నో కలిగిన కలిసి నా మీదకి వచ్చిన
ఆత్మయులే పగవారై దూషనాలే పలికిన (2)
నా పక్షమై నిలిచి యుద్ధం చేసిన దేవుడా నీవే
నా పక్షమై నిలిచి విజయము నిచ్చిన దేవుడా నీవే
||నీకే||
నా దీన స్థితిలో నాకున్న ఈనా స్థితిలో
సంపన్నతను సమృద్ధినిచ్చి బలపరచిన వాడవు (2)
జరుగుచున్న కాలం నీ కృపతో నడిపించు
జరుగబోయే వచ్చారం నీ దయతో దీవించు
||నీకే||
--------------------------------------------------------------
CREDITS : Tune, lyrics Vocals : Nayomi
--------------------------------------------------------------