** TELUGU LYRICS **
పునరుధ్ధానుడా పరిశుద్ధుడా
మృత్యుంజయుడా మహిమొన్నతుడా
పరమును విడచి నా కొరకు భువికొచ్చి
ప్రాణాలే బలియిచ్చి మరణమునే జయించి
నన్ను రక్షించిన నా యేసయ్యా
నిన్నే సేవింతును నా మెసయ్య
కృపగల దేవ నీ కృపాసనం చేరుదును
దయగల దేవ నన్ను దర్శించుమయ
నీ ప్రేమతో నన్ను దీవించవయ్యా
నీ వాక్కుతో నన్ను బ్రతికించితివేసయ్యా
నిను నే కీర్తింతును నా యేసయ్యా
నిను నే పూజింతును నా మెసయ్యా
సర్వశక్తిమంతుడా నిన్ను ఆశ్రయింతును
స్తుతియాగం చేయుదును హృదయం అర్పింతును
నాలో ఉన్న జీవం నీవిచ్చినదేనాయ్యా
నీ సాక్షిగా నేను జీవించెదనేసయ్యా
ఆహా.. హల్లెలూయ..
ఆహా.. హల్లెలూయ..
ఆహా.. హల్లెలూయ..
నా యేసయ్యా..
** ENGLISH LYRICS **
Punarudhaanuda Parishudhudaa
Mrutyunjayuda
Mahimonnathudaa
Paramunu Vidachi Naa Koraku Bhuvikochi
Praanale Baliyichi Maranamune Jayinchi
Nanu Rakshinchina Naa Yesayya
Ninne Sevinthunu Naa Mesayya
Krupagala Deva Nee Krupasanam Cherudunu
Dayagala Deva Nannu Darshinchumaya
Nee Prematho Nannu Deevinchavayaa
Nee Vaakkutho Nannu Bratikinchitivesayya
Ninnu Ne Keertinthinu Naa Yesayya
Ninnu Ne Poojinthunu Naa Mesayya
Sarvashakthimanthuda Ninnu Aashrayinthunu
Sthuthiyagam Cheyudunu Hrudayam Arpinthunu
Naalo Unna Jeevam Neevichinadenayaa
Nee Sakshiga Nenu Jeevinchedanesayya
Ninnu Ne Keertinthinu Naa Yesayya
Ninnu Ne Poojinthunu Naa Mesayya
Aha Hallelujah Aha Hallelujah
Aha Hallelujah Naa Yesayya
Aha Hallelujah Aha Hallelujah
Aha Hallelujah Naa Yesayya
మృత్యుంజయుడా మహిమొన్నతుడా
పరమును విడచి నా కొరకు భువికొచ్చి
ప్రాణాలే బలియిచ్చి మరణమునే జయించి
నన్ను రక్షించిన నా యేసయ్యా
నిన్నే సేవింతును నా మెసయ్య
కృపగల దేవ నీ కృపాసనం చేరుదును
దయగల దేవ నన్ను దర్శించుమయ
నీ ప్రేమతో నన్ను దీవించవయ్యా
నీ వాక్కుతో నన్ను బ్రతికించితివేసయ్యా
నిను నే కీర్తింతును నా యేసయ్యా
నిను నే పూజింతును నా మెసయ్యా
సర్వశక్తిమంతుడా నిన్ను ఆశ్రయింతును
స్తుతియాగం చేయుదును హృదయం అర్పింతును
నాలో ఉన్న జీవం నీవిచ్చినదేనాయ్యా
నీ సాక్షిగా నేను జీవించెదనేసయ్యా
ఆహా.. హల్లెలూయ..
ఆహా.. హల్లెలూయ..
ఆహా.. హల్లెలూయ..
నా యేసయ్యా..
** ENGLISH LYRICS **
Punarudhaanuda Parishudhudaa
Mrutyunjayuda
Mahimonnathudaa
Paramunu Vidachi Naa Koraku Bhuvikochi
Praanale Baliyichi Maranamune Jayinchi
Nanu Rakshinchina Naa Yesayya
Ninne Sevinthunu Naa Mesayya
Krupagala Deva Nee Krupasanam Cherudunu
Dayagala Deva Nannu Darshinchumaya
Nee Prematho Nannu Deevinchavayaa
Nee Vaakkutho Nannu Bratikinchitivesayya
Ninnu Ne Keertinthinu Naa Yesayya
Ninnu Ne Poojinthunu Naa Mesayya
Sarvashakthimanthuda Ninnu Aashrayinthunu
Sthuthiyagam Cheyudunu Hrudayam Arpinthunu
Naalo Unna Jeevam Neevichinadenayaa
Nee Sakshiga Nenu Jeevinchedanesayya
Ninnu Ne Keertinthinu Naa Yesayya
Ninnu Ne Poojinthunu Naa Mesayya
Aha Hallelujah Aha Hallelujah
Aha Hallelujah Naa Yesayya
Aha Hallelujah Aha Hallelujah
Aha Hallelujah Naa Yesayya
------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocals : Ps. Manoj Kumar
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------