** TELUGU LYRICS **
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను
దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2)
ఉందిలే దీవెనా ఎందుకావేదన
పొందినా యాతన దేవుడే మరచున (2)
పలు కాకి లోకం నిందించిన
ఏ కాకి వై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడే వులే (2)
నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు (2)
||ఉందిలే||
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను (2)
యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు (2)
||ఉందిలే దీవెనా||
----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
----------------------------------------------