4732) మధురం నీ ప్రేమ మధురం నీ స్నేహం

** TELUGU LYRICS **

మధురం నీ ప్రేమ
మధురం నీ స్నేహం (2)
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)

నన్ను ప్రేమించినవా
నన్ను కరుణించినవా (2)
నా కొరకే ఎన్నో బాధలు భరించినవా 
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)

పాపినైన నన్ను ఎంతో ప్రేమించినవా (2)
నేను చేసిన పాపములకై నీవు శిలువను మోసినవా (2)
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)

నన్ను జీవింప చేయుటకే
నీ రక్తాన్ని కార్చినవా (2)
నా కొరకే నీ ప్రాణం త్యాగము చేసినవా
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)

-------------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Ajith Devadas & Shamitha Malnad
Lyrics, Tune & Music : S. P Villiam & Maruthi Mirjarkar, Gerson Raj
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------------------------------