5501) ఆనందమానందమానందం ఇది ఉల్లసించే సమయం

** TELUGU LYRICS **

ఆనందమానందమానందం ఇది ఉల్లసించే సమయం 
ఆనందమానందమానందం ఇది ఆరాధించే తరుణం 

లోక రక్షకుడేసు జన్మించెను ఈ భువిలో
చీకటిని తొలగించే వెలుగాయెను తానిలలో

నిరాశ నిట్టూర్పు నేలంతానిండియుండగా  
నిరీక్షణై నీతి చిగురై వెలసినాడు బెత్లెహేములో 

పాపులను రక్షించే- మహాదేవుడు క్రీస్తేసు
పరమును  మనకిచ్చుటకు - వచ్చెనుగా రారాజు 

చీకటిలో మరణచ్ఛాయలో 
కూర్చుండిన వారిని 
కరుణించి కృప చూపించి 
అరుణోదయమనుగ్రహించెను 

మనుషుల్లో అశాంతిని తొలగించే ప్రభు యేసు
ఎవరూ ఇవ్వని శాంతిని మనకిచ్చే అధిపతి యేసు (ఆనంద) 

Anandamanandamanandam Idi Vullasinche Samayam 
Anandamanadamanadam Idhi Aradhinche Tarunam 

Loka Raskhakudesu Janminchenu Ee Bhuvilo 
Cheekatini Tholaginche Velugayenu Taaninalo 

Niraasha Nitturpu Nelantha Nindiyundaga 
Nireekshanai Neethi Chigurai Velasinadu Bethlehemulo 

Papulanu Rakshinche Mahadevudu Kreesthesu 
Paramunu Manakicchutaku Vacchenuga Raraaju 

Cheekatilo Maranacchayalo Kurchundina Vaarini 
Karuninchi Krupa Chupinchi 
Arunodayamanugrahinchenu
Manushullo Ashantini Tholaginche Prabhu Yesu 
Yevaru Ivvani Shantini Manakicche Adhipathi Yesu

------------------------------------------------
CREDITS : 
------------------------------------------------