4818) అనాధనయ దేవా ఆధరింపరావయ్యా అందరూ నన్ను విడచిన

** TELUGU LYRICS **

అనాధనయ దేవా ఆధరింపరావయ్యా
అందరూ నన్ను విడచిన విడువలేదయ్యా (2)

నా తల్లి నన్ను దాటిపోయినను 
నా తండ్రి నన్ను విడిచిపోయినను 
నీ ప్రేమ నన్ను హత్తుకుందయ్యా 
నీ కృపయే నన్ను దాచుకుందయ్యా
యేసయ్య యేసయ్య (2)

అక్క చెల్లెలు నన్ను చీదరించిన 
లోక స్నేహితులే నన్ను గాయపరిచిన 
నీ త్యాగం నన్ను విడువలేదయ్య 
నీ స్నేహం మరువలేదయ్యా
యేసయ్య యేసయ్య (2)

-------------------------------------------------------
CREDITS : Music : Chinna, Nikil 
Lyrics & Vocals : Sis Glory & David 
--------------------------------------------------------