** TELUGU LYRICS **
సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు
దివి నుండి దిగివచ్చెను దివ్య బాల యేసువు
సంబరాలు అంబరాన్ని (2)
అంటుకున్నట్లుగా ఉంది వేడుక
జన్మించెననీ బాల యేసువు
సర్వ మాన వాళి రక్షణార్ధమై
ఆరాధించుదం ఆనందముతో
సన్నుతించుదం సంతోషముతో
పరలోక దూతలు దిగివచ్చిరి
గ్లోరియా గ్లోరియా అని పాడిరి
భూలోకమంత సంబరమాయే
రక్షకుడు జన్మించిన ఈ శుభవేళ
దేవుని వాక్కు శరీరధారియై
ధరణికి దిగివచ్చే భూవికి వెలుగాయే
అదే క్రీస్తు జయంతి
అదే క్రిస్మస్ ఆనందం
ఆరాధించుదం ఆనందముతో
సన్నుతించుదం సంతోషముతో
ఆకశన తార ఒకటి వెలిసిందిగా
రక్షకుని రాకను తెలిపింది గా
మా ఊరు వాడంత (వెలుగులతో/కాంతులతో) స్టారులతో నిండే
చిన్నారులు చిందులేసే చిరునవ్వుతో
క్రిస్మస్ తాత తెచ్చెను బహుమతులు
పంచెను ఆనందం క్రీస్తుని వారధిగా
అదే క్రీస్తు జయంతి
అదే క్రిస్మస్ ఆనందం
ఆరాధించుదాం అనందముతో
సన్నూతించుదాం సంతోషముతో
దివి నుండి దిగివచ్చెను దివ్య బాల యేసువు
సంబరాలు అంబరాన్ని (2)
అంటుకున్నట్లుగా ఉంది వేడుక
జన్మించెననీ బాల యేసువు
సర్వ మాన వాళి రక్షణార్ధమై
ఆరాధించుదం ఆనందముతో
సన్నుతించుదం సంతోషముతో
పరలోక దూతలు దిగివచ్చిరి
గ్లోరియా గ్లోరియా అని పాడిరి
భూలోకమంత సంబరమాయే
రక్షకుడు జన్మించిన ఈ శుభవేళ
దేవుని వాక్కు శరీరధారియై
ధరణికి దిగివచ్చే భూవికి వెలుగాయే
అదే క్రీస్తు జయంతి
అదే క్రిస్మస్ ఆనందం
ఆరాధించుదం ఆనందముతో
సన్నుతించుదం సంతోషముతో
ఆకశన తార ఒకటి వెలిసిందిగా
రక్షకుని రాకను తెలిపింది గా
మా ఊరు వాడంత (వెలుగులతో/కాంతులతో) స్టారులతో నిండే
చిన్నారులు చిందులేసే చిరునవ్వుతో
క్రిస్మస్ తాత తెచ్చెను బహుమతులు
పంచెను ఆనందం క్రీస్తుని వారధిగా
అదే క్రీస్తు జయంతి
అదే క్రిస్మస్ ఆనందం
ఆరాధించుదాం అనందముతో
సన్నూతించుదాం సంతోషముతో
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Rev. Fr. Joseph Thambi OMI
Music & Vocals : Joseph Pasala & Mr. Ramu Garu
----------------------------------------------------------------------------------