** TELUGU LYRICS **
వంచన వలయములో పడి సమస్యల చక్రములో చిక్కి
కలవరం చెందుచున్నావా? కనికరం కోరుచున్నావా?
యేసే సర్వాధికారి ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
కలవరం చెందుచున్నావా? కనికరం కోరుచున్నావా?
యేసే సర్వాధికారి ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
యేసే నిజదేవుడు విడువడూ ఎడబాయడు
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
కన్నవారే కంటికి కానరాకున్నా అన్నదమ్ములే అన్యులుగా మారినా
బంధువులే భారంగా చూసినా స్నేహితులే నీకు సహకరించకున్నా (2)
యేసే సర్వాధికారి ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
యేసే నిజదేవుడు విడువడూ ఎడబాయడు
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
కపట హృదయులే నీపై నిందలేసినా చేసిన మేలుకు కీడే నీకు ఎదురైనా (2)
యేసే సర్వాధికారి ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
యేసే నిజదేవుడు విడువడూ ఎడబాయడు
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
అన్యాయస్థులే నిన్ను శిక్షకు గురిచేసినా పాపులే తూలనాడి పరిహసించినా (2)
యేసే సర్వాధికారి ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ఆశ్రయించు ఆధరణిస్తాడు
యేసే నిజదేవుడు విడువడూ ఎడబాయడు
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
క్రీస్తే కాపాడువాడు కునుకడూ నిదురపోడు
||వంచన వలయములో||
---------------------------------------------------
CREDITS : Music : KJW Prem
Lyrics, Tune : Pas. Swamy Moka
---------------------------------------------------