4635) నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా

** TELUGU LYRICS **

నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా 
||యెహోవా||

నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2) 
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా
||యెహోవా||

యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)
||యెహోవా||

--------------------------------------------------------------
CREDITS : Music, Vocals : Moses Dany
Lyrics, Tune : P. James , Moses Dany 
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------