5462) నా చెంత నిలచేనే ప్రేమ నా తోడు నిలచే నీ ప్రేమ

** TELUGU LYRICS **

నా చెంత నిలచే నే ప్రేమ
నా తోడు నిలచే నీ ప్రేమ (2)
అద్బుతమైనాది ఆశ్చర్యమైనది (2)
నా పైనా నీవు చూపిన ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 
ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

ఓటమి శానమున నీ దైరయమును నా కిచ్చితివి నాజరేయుడా (2)
నే ప్రేమ చాటుచు నీ కరుణ పొందుచు  (2)
నా జీవితమను కొనసాగింతును (2)
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

కష్ట సమయము రోగ దినములు నన్ను రక్షించిన రక్షణ కర్త (2)
లోకము విడిచిన బంధువు వదలిన
నే ప్రేమ నను వెడలెదయ్యా (2)
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

------------------------------------------------------------
CREDITS : Music : Nikhil Paul
Lyrics, Tune, Vocals : Sushanth Kumar
------------------------------------------------------------