/div>
నీ వంటే ఎంత ప్రేమో ఆ దేవునికి
నీ కోసమే ఆ దైవం బలియైనది
బరువైనా భారమైనా నీ కోసమే బ్రతికాడురా
చిందింపబడుతున్న ఆ రక్తాన్ని నీ కళ్ళతో చూడరా
ఏనాటికైనా దేవుడని తెలుసుకుంటావని
తెలిసిన తరువాత అయన నా దేవుదంటావని
ఎదురుచూస్తున్నాడురా నిరంతరం
నేను క్షమిస్తున్నాడురా ప్రతిదినం
** TELUGU LYRICS **
నీవంటే ఎంత ప్రేమో ఆ దేవునికి
నీ కోసమే ఆ దైవం బలియైనది
బరువైనా భారమైనా నీ కోసమే బ్రతికాడురా
చింతింపబడుతున్న ఆ రక్తాన్ని నీ కళ్ళతో చూడరా
ఏనాటికైన దేవుడని తెలుసుకుంటావని
తెలిసిన తరువాత అయిన నా దేవుడంటావని
ఎదురుచూస్తున్నాడురా నిరంతరం
నిన్ను క్షమిస్తున్నాడురా ప్రతి దినం
నీ వంటే ఎంత ప్రేమో ఆ దేవునికి
నీ కోసమే ఆ దైవం బలియైనది
నా అన్నవారే దూషించిన నిలబడగలవా
దూషించిన వారిని సైతం ప్రేమించగలవా
కపటం లేని ఆ ప్రేమను ఒక్కసారి చూడరా
ప్రతివాదినైనా క్షమించమని తండ్రిని కోరెగా
నీ నుంచి ఆ దేవుడు ప్రేమను ఆశించెను
నీకై త్యాగం చేస్తున్నా ఆ గుండెను గాయం చేసావు
నీకై ఓర్చుకున్న ఆ ప్రేమను చూడరా
తల ఎత్తి చూచుటకైనా ఓపిక లేదుగా
పరితపిస్తున్నాడురా ప్రతిక్షణం
నిను వెతికే ప్రయత్నమేరా అనుక్షణం

తండ్రికి తగ్గ తనయుడిగా నేను ఉంటానని
నీ ప్రేమనంతా నేను వెళ్లి తెలియజేస్తానని
మకుటం లేని మహారాజుగా నీపై మనసు పెట్టినురా
ఆ రెండవ మరణం పొందకూడదని మధ్యవర్తి అయ్యేరా
పరమందు ఉన్న ఆ దేవుడు నీ కొరకే తల్లడిల్లెను
కంటి మీద కునుకు వేయక చెమ్మగిళ్ళే కళ్ళు చూడరా
లోక పాపమంత వదిలి తండ్రి గుండె చప్పుడు వినరా
ఈ ప్రేమనంతా తెలుసుకుని తిరిగి ఆయనను చేరవా
పరితపిస్తున్నాడురా ప్రతిక్షణం నిను రక్షించే ప్రయత్నమేరా అనుక్షణం
నీ ప్రేమనంతా నేను వెళ్లి తెలియజేస్తానని
మకుటం లేని మహారాజుగా నీపై మనసు పెట్టినురా
ఆ రెండవ మరణం పొందకూడదని మధ్యవర్తి అయ్యేరా
పరమందు ఉన్న ఆ దేవుడు నీ కొరకే తల్లడిల్లెను
కంటి మీద కునుకు వేయక చెమ్మగిళ్ళే కళ్ళు చూడరా
లోక పాపమంత వదిలి తండ్రి గుండె చప్పుడు వినరా
ఈ ప్రేమనంతా తెలుసుకుని తిరిగి ఆయనను చేరవా
పరితపిస్తున్నాడురా ప్రతిక్షణం నిను రక్షించే ప్రయత్నమేరా అనుక్షణం
నీ వంటే ఎంత ప్రేమో ఆ దేవునికి
నీ కోసమే ఆ దైవం బలియైనది
బరువైనా భారమైనా నీ కోసమే బ్రతికాడురా
చిందింపబడుతున్న ఆ రక్తాన్ని నీ కళ్ళతో చూడరా
ఏనాటికైనా దేవుడని తెలుసుకుంటావని
తెలిసిన తరువాత అయన నా దేవుదంటావని
ఎదురుచూస్తున్నాడురా నిరంతరం
నేను క్షమిస్తున్నాడురా ప్రతిదినం
-----------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tune, Vocals : Smt. Pavani Sankar
-----------------------------------------------------------------