** TELUGU LYRICS **
చిగురించెనులే దావీదు వేరు చిగురు
ఉదయించెనులే యాకోబులో నక్షత్రం
ఇశ్రాయేలులో నుండి రాజదండము
నింగి అలుముకున్నది కాంతినీయము
సర్వలోకములో సంవబరమాశ్చర్యం
చీకటి వెలుగాయే
సర్వం సన్నద్ధం
JESUS is the Reason
Christmas is a Season
Spreading across every Nation
Itz a Merry Celebration
So Remember the Night when the Savior arrived
A message of Peace Love and Joy to Strive
పరలోక పట్టణమే ఇలా దిగివచ్చే
నాధుడైనా యేసు ఎదుట సాగిలపడిరి
దూతల సమూహమే స్తోత్రం చేసే
సర్వోన్నత స్దలములలో
మహిమని చాటే
ప్రవచన సారమే రూపు దిద్దుకున్నదని
ప్రచురించెదం
ఆదికాల మర్మమే
బయలుపరచబడిందని ప్రకటించెదం
చరిత్రలో చరిత్రే యేసుని జన్మం
నింగికి నేలకు నిలువెత్తు నిర్వచనం
మనకిది పండగ కలిసి పాడుతుండగా రూపు దిద్దుకున్నదని
ప్రచురించెదం
ఆదికాల మర్మమే
బయలుపరచబడిందని ప్రకటించెదం సంబరాలు జరుపుకొనుచుండగా
ప్రవచన సారమే
రూపు దిద్దుకున్నదని
ప్రచురించెదం
ఆదికాల మర్మమే
బయలుపరచబడిందని ప్రకటించెదం
--------------------------------------------
CREDITS : Vocals : Sunil. Y
Lyrics : Michael Evangelist
--------------------------------------------