5472) దేవునికన్నీ సాధ్యమే దేవునికన్నీ సాధ్యమే

** TELUGU LYRICS **

విత్ గాడ్ అల్ థింగ్స్ అర్ పొస్సిబల్ 
విత్ గాడ్ అల్ థింగ్స్ అర్ పొస్సిబల్ 
విత్ గాడ్ అల్ థింగ్స్ అర్ పొస్సిబల్ 
విత్ గాడ్ అల్ థింగ్స్ అర్ పొస్సిబల్ పొస్సిబల్
దేవునికన్నీ సాధ్యమే
దేవునికన్నీ సాధ్యమే
దేవునికన్నీ సాధ్యమే సాధ్యమే

రోగికి స్వస్థత సాధ్యమే 
మారా మధురం సాధ్యమే 
మరణానికి జీవం సాధ్యమే సాధ్యమే (2)
దేవునికన్నీ సాధ్యమే (4)

నిందకు దీవెన సాధ్యమే 
కన్నీటికి నాట్యం సాధ్యమే
ఓటమికి గెలుపు సాధ్యమే సాధ్యమే

నీకు అన్నీ సాధ్యమే 
మనకు అన్నీ సాధ్యమే 
దేవునితో అన్నీ సాధ్యమే సాధ్యమే సాధ్యమే

-------------------------------------------------------------
CREDITS : Music : Isaac Pilli
Lyrics & Tune : Christo & Shanti Abdias
-------------------------------------------------------------