- చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం
- నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచు నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం
- బాలలం యేసు బాలలం పిల్లలం యేసు పిల్లలం
- బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను
- యేసయ్యా ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా
- యేసులో ఆనందం యేసులో సంతోషం యేసులోనే నీత్యజీవము
- యేసు వార్తా చాటుచూ సాగిపోదును క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును
- యేసే నా రక్షకుడు యేసే నా విమోచకుడు యేసే నా నావికుడు
- రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్దాము రారా
----------------------------------------------
CREDITS :
Album By Saahus Prince
Music : Jonah Samuel
----------------------------------------------