4184) యేసులో ఆనందం యేసులో సంతోషం యేసులోనే నీత్యజీవము


** TELUGU LYRICS **

యేసులో ఆనందం యేసులో సంతోషం 
యేసులోనే నీత్యజీవము 
యేసు నా జీవము యేసే నా జీవితము
యేసులోనే నిత్యానందము

యేసే నా మార్గం యేసే నా సత్యం 
యేసే నా జీవం యేసే నా అతిశయం
యేసే నా గమ్యం యేసే నా ప్రాణం 
యేసే నా సర్వం యేసే నాకు  ఆధారము

యేసులో ఆనందం యేసులో సంతోషం 
యేసులోనే నీత్యజీవము 
యేసు నా జీవము యేసే నా జీవితము
యేసులోనే నిత్యానందము

నీ కోసం నా కోసం యేసు లోకానికే వచ్చెను
నీ పాపం నా పాపం యేసు శిలువలో భరియించెను 
నీ కోసం నా కోసం యేసు లోకానికే వచ్చెను
నీ పాపం నా పాపం యేసు శిలువలో భరియించెను  

యేసే నా మార్గం యేసే నా సత్యం 
యేసే నా జీవం యేసే నా అతిశయం
యేసే నా గమ్యం యేసే నా ప్రాణం 
యేసే నా సర్వం యేసే నాకు  ఆధారము

యేసులో ఆనందం యేసులో సంతోషం 
యేసులోనే నీత్యజీవము 
యేసు నా జీవము యేసే నా జీవితము
యేసులోనే నిత్యానందము

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------