** TELUGU LYRICS **
బాలలం యేసు బాలలం
పిల్లలం యేసు పిల్లలం
బాలలం యేసు బాలలం
పిల్లలం యేసు పిల్లలం
యేసయ్యా ముద్దు బిడ్డలం మేము యేసయ్యా ముద్దు బిడ్డలం

యేసయ్యా ఎంతో ప్రేమించాడు మమ్మును హక్కున చేర్చుకున్నాడు

యేసయ్యా ఎత్తి కౌగిలించాడు చేతులుంచి ఆశీర్వదించాడు

యేసయ్యా ఎంతో కరుణించాడు ఉన్నత స్థితిలో ఊహించాడు

యేసయ్యా చేతిలో చెక్కుకున్నాడు తన రూపులో నిన్ను నన్ను చేసుకున్నాడు

-------------------------------------------------------------
CREDITS :