4187) నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచు నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం

** TELUGU LYRICS **

నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచు
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 
నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూ
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదదా
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదా
నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూ
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 
నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూ
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 

సమూయేలు వలనే స్వరము వింటూ 
దానియేలు వలనే ప్రార్ధించెదా
సమూయేలు వలనే స్వరము వింటూ 
దానియేలు వలనే ప్రార్ధించెదా
ఏలియా వలే యోర్ధానుని విడగొట్టెదా
పౌలు శీల వలే చెరసాల సంకెళ్లే తెంచి వేసేదన్
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదా
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదదా

నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచు
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 
నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూ
నా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదం 
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదా
స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదా
ఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదన్
నేను ఆశతీర ఆరాధించెదన్
నేను ఆశతీర ఆరాధించెదన్

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------