4188) రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్దాము రారా


** TELUGU LYRICS **

రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్దాము రారా 
పోరా అన్నయ్యా పో పో రా 
POGO ఛానల్ చూడాలి పోరా
రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్దాము రారా 
పోరా అన్నయ్యా పో పో రా 
POGO ఛానల్ చూడాలి పోరా
వద్దు వద్దు వద్దు POGO ఛానల్ 
నో నో నో CARTOON ఛానల్ 
వద్దు వద్దు వద్దు POGO ఛానల్ 
నో నో నో CARTOON ఛానల్ 
యేసయ్యా పాటలు పాడుకుందాం 
BIBLE లోని పాఠాలు నేర్చుకుందాం
యేసయ్యా పాటలు పాడుకుందాం 
BIBLE లోని పాఠాలు నేర్చుకుందాం
రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్దాము రారా 
పోరా అన్నయ్యా పో పో రా 
POGO ఛానల్ చూడాలి పోరా

ఒరేయ్ తమ్ముడూ TV ముందు కూర్చోని 
TIME WASTE చెయ్యడం కన్నా నాతోపాటు 
SUNDAY SCHOOL కి రావోచ్చు కదారా!
పోరా అన్న SUNDAY SCHOOL లో ఏముంటది
TV లో అయితే TOM and JERRY కథలు 
మిస్టర్ BEAN MOVIE లు వస్తాయిరా
నువ్వు కూడా నాతో TV చూడొచ్చు కదా!
 
TOM and JERRY STORIES కన్నా
మిస్టర్ BEAN MOVIE కన్నా
కాసేపటి ఆనందం కన్నా
నిత్య జీవమే కదా మిన్నా
మన యేసుతో సహవాసము కన్నా
ఈ లోకములో ఎదిరా మిన్నా
ఆత్మీయా ఆనందం  కన్నా
ఈ లోకము ఆనందం సున్నా

అన్నా ఇంతకీ SUNDAY SCHOOL లో ఏం చేస్తారు
SUNDAY SCHOOL లో ఇంత ఆనందంగా ఉంటదా
అవునురా తమ్ముడూ SUNDAY SCHOOL లో
మంచి మంచి ACTION సాంగ్స్
BIBLE STORIES, BIBLE QUIZ COMPITATIONS
అంతే కాదు మంచి మంచి Skitలు కూడా వస్తాయి 
అవునా? నిజంగానా? అయితే నేనుకూడా వస్తాను పదా
పదరా అన్నయ్యా పద పదరా SUNDAY SCHOOL కి వెళ్దాము పదరా
రారా తమ్ముడు రారా TIME అయిపోతుంది పద పదరా

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------