4180) బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను

** TELUGU LYRICS **

బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను       
సండేస్కూల్ కి వెల్తూ యేసును స్తుతించెదను

షాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యండ్ ఇచ్చెదను
సంతోషముగా నా యేసుతో SUNDAYS గడిపెదను

చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం

చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు 
నా సిలువను ఎత్తుకొని గురియెద్దకే సాగెదా
నా చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post