4181) చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం

** TELUGU LYRICS **

చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
ప్రార్ధించే ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం
ప్రార్ధించే ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం

చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
ప్రార్ధించే ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం
ప్రార్ధించే ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం

SUNDAY SCHOOL పిల్లలంటే యేసయ్యకు ఇష్టం
SUNDAY SCHOOL పిల్లలంటే యేసయ్యకు ఇష్టం
స్తుతీయించే బాలలంటే యేసుకు ప్రాణం
స్తుతీయించే బాలలంటే యేసుకు ప్రాణం 

పోట్లాడని పిల్లలంటే యేసయ్యకు ఇష్టం
పోట్లాడని పిల్లలంటే యేసయ్యకు ఇష్టం
మాటవినే బాలలంటే యేసుకు ప్రాణం 
మాటవినే బాలలంటే యేసుకు ప్రాణం 

చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
చిన్నపిల్లలంటే యేసయ్యకు ఇష్టం
ప్రార్ధించే ప్రార్ధించే పిల్లలంటే యేసుకు ప్రాణం
స్తుతీయించే బాలలంటే యేసుకు ప్రాణం 
ఆరాధించే పిల్లలంటే యేసుకు ప్రాణం

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------