4182) యేసు వార్తా చాటుచూ సాగిపోదును క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును


** TELUGU LYRICS **

యేసు వార్తా చాటుచూ సాగిపోదును
క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును (2)
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును 
యేసు వార్తా చాటుచూ సాగిపోదును
క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును (2)

కష్టాలలోనైనా నష్టాలలోనైనా
నీ ప్రేమ వార్తా నేను ప్రకటించెద
శ్రమలలో నేనున్నా శోధనలు ఎదురైనా
నీ సాక్షిగా నే ఇలలో జీవించేదా
నీ ప్రేమగీతం నిరతం నే పాడేదా
ఈ చిన్న పాత్రను నీవు వాడుకొనుమయా (2)

యేసు వార్తా చాటుచూ సాగిపోదును
క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును (2)
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును 
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును
నిన్నే ఆరాధింతును నీ కొరకే జీవింతును 

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------