3767) ధరణిలో పండుగా శ్రీయేసుడు జన్మించేగా

** TELUGU LYRICS **

ధరణిలో పండుగా శ్రీయేసుడు జన్మించేగా 
పరలోకములో దూతలు గానము చేయగా (2)
పాపిని క్షమియించే పాపా రక్షకుడు 
పరలోకము  ప్రాణమునర్పించే (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

వార్తను వినిన కాపరులు గొర్రెలను విడిచారు 
యేసును చూచి సంతోషముతో పాటలు పాడారు (2)
లోకనాధుడు వెలిసేనని లోకాన్ని వెలిగించుటకు (2)
లోకమంతా చాటిచెప్పుచు సువార్తను ప్రకటించిరి (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

తారను చూచిన జ్ఞానులు దేశమును విడిచారు 
క్రీస్తును చూచి ఆనందముతో ఆరాధించారు (2)
బంగారు సాంబ్రాణులతో యేసు రాజునూ పూజించిరి (2)
లోకమంతా చాటిచెప్పుచు సువార్తను ప్రకటించిరి (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post