3768) ఈ భూమి పులకించేనే ప్రియమారా సంగీతమే మ్రోగేనే మనసారా


** TELUGU LYRICS **

ఈ భూమి పులకించేనే ప్రియమారా
సంగీతమే మ్రోగేనే మనసారా
క్రిస్మస్ ఆనందమే పంచింది
నిజమైన సంతోషమే లోకాన
పుడమి పైనా పరవాసం యేసే వరమై జన్మించినాడు
ఈ భూమి పులకించేనే ప్రియమారా
సంగీతమే మ్రోగేనే మనసారా
ఈ భూమి పులకించేనే

ఆకాశాన వింత తార అందింది ప్రేమ వార్త
దారే చూపేనంటా
తూర్పు దేశ జ్ఞానులంతా వెళ్లినారు తార వెంట
ఎంతో సంతోషంగా
ఆకాశ తారాలన్నీ స్వాగతించేగా
నిత్యామైన సంతాసాన్ని వారు పొందగా
విధితమైన ప్రేమతో యేసు జన్మంచెగా 
||ఈ భూమి పులకించేనే|| 

దేవదూత వార్త తోడ పోయినారు గొల్లలంత
చేరి కూడి పాడి
మోయలేని భారమంత తీరి పోయే యేసు చెంత
దిగులే లేదాయేనంట
గుండెనిండా నిండిపోయే ప్రేమ సంపద
దేవలోకమంత చేరి పాట పాడగ
నింగిలోన నేలలోన మేను పులకించగా 
||ఈ భూమి పులకించేనే|| 

** ENGLISH LYRICS **

Ee Bhoomi Pulakinchene.. Priyamaara 
Sangeethame Mrogene.. Manasara
Christmas Aanandame.. Panchindhi 
Nijamaina Santoshame.. Lokaana
Pudami Paina Paravasam Yese Varamai Janminchinadu
Ee Bhoomi Pulakinchene.. Priyamaara 
Sangeethame Mrogene.. Manasara
Ee Bhoomi Pulakinchene..... 

Aakaashana Vintha Taara Andhinchindhi Prema Vaartha 
Dhaare.. Choope.. Nanta..
Thoorpu Desha Gnanulantha Vellinaaru Thaara Venta 
Entho.. Santhoshamga..
Aakaashana Taaralanni Swaagathinchega
Nithyamana Santhasaanni Vaaru Pondhaga
Vidhithamaina Prematho Yesu Janminchega  
||Ee Bhoomi Pulakinchene|| 


Devadhootha Vaartha Thoda Poyinaaru Gollalantha 
Cheri.. Koodi.. Paadi..
Moyaleni Bharamantha Theeri Poye Yesu Chentha 
Dhigule.. Ledhayenanta..
Gundeninda Nindipoye Prema Sampadha
Devalokamantha Cheri Paata Paadaga
Ningilona Nela Lona Menu Pulakinchaga 
||Ee Bhoomi Pulakinchene|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------