3724) ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో

    

** TELUGU LYRICS **

    ఆనంద గీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో 
    సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
    "దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
    పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" 
    ||ఆనందగీతం|| 

1.  ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
    మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
    "దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
    పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
    ||ఆనందగీతం|| 

2.  దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి
    బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
    "దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
    పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
    ||ఆనందగీతం|| 

3.  జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
    కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
    "దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
    పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
    ||ఆనందగీతం|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------