** TELUGU LYRICS **
నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా
నీవే యేసయ్యా - నాకు ఆధారం నీవే
నా సమృద్ధికి కారణం నీవే యేసయ్యా
నీవే యేసయ్యా - నాకు ఐశ్వర్యం నీవే (2)
నీ రక్తకోటలోనే నన్ను దాచినావు
నన్ను దాచినావు - దేవా కాపాడావు
నీ సిలువ నీడలోనే నన్ను దాచినావు
నన్ను దాచినావు - దేవా కాపాడావు (2)
స్తోత్రం స్తోత్రం యేసయ్యా (4)
1. గాయములతో పడియుండగా
నీవే యేసయ్యా - నాకు ఆధారం నీవే
నా సమృద్ధికి కారణం నీవే యేసయ్యా
నీవే యేసయ్యా - నాకు ఐశ్వర్యం నీవే (2)
నీ రక్తకోటలోనే నన్ను దాచినావు
నన్ను దాచినావు - దేవా కాపాడావు
నీ సిలువ నీడలోనే నన్ను దాచినావు
నన్ను దాచినావు - దేవా కాపాడావు (2)
స్తోత్రం స్తోత్రం యేసయ్యా (4)
1. గాయములతో పడియుండగా
కన్నీళ్లతో నిండియుండగా - నను నీవు వెదకి వచ్చావు (2)
వేటగాని ఉరిలోనుండి-మరణకర వ్యాధినుండి (2)
తప్పించిన దైవం నీవే యేసయ్య
నను కాపాడిన దైవం నీవే యేసయ్య
2. వేయితరముల వరకు - నా సంతతిని
కాపాడు దేవుడవు నీవే (2)
నిన్నాశ్రయించిన నా కుటుంబము
నిజమైన భాగ్యవంతులు (2)
నిన్నారాధిస్తున్న - మేమే ధన్యులం
నీ సేవ చేస్తున్న - మేమే ధన్యులం (2)
వేటగాని ఉరిలోనుండి-మరణకర వ్యాధినుండి (2)
తప్పించిన దైవం నీవే యేసయ్య
నను కాపాడిన దైవం నీవే యేసయ్య
2. వేయితరముల వరకు - నా సంతతిని
కాపాడు దేవుడవు నీవే (2)
నిన్నాశ్రయించిన నా కుటుంబము
నిజమైన భాగ్యవంతులు (2)
నిన్నారాధిస్తున్న - మేమే ధన్యులం
నీ సేవ చేస్తున్న - మేమే ధన్యులం (2)
** ENGLISH LYRICS **
Naa Santhoshaaniki Kaaranam Neeve Yesayya
Neeve Yesayya - Naaku Aadhaaram Neeve
Naa Samrudhdhiki Kaaranam Neeve Yesayya
Neeve Yesayya - Naaku Aishwaryam Neeve (2)
Nee Rakthakotalone Nannu Daachinaavu
Nannu Daachinaavu - Devaa Kaapaadaavu
Nee Siluva Needalone Nannu Daachinaavu
Nannu Daachinaavu - Devaa Kaapaadaavu (2)
Sthothram Sthothram Yesayya (4)
1. Gaayamulato Padiyundagaa
Kanneerlato Nindiyundagaa - Nanu Neevu Vethaki Vachchaavu (2)
Vetagani Urilonundi-Maranakara Vyaadhinundi (2)
Thappinchina Daivam Neeve Yesayya
Nanu Kaapaadina Daivam Neeve Yesayya
2. Veyitharamula Varaku - Naa Santhathini
Kaapaadu Devudavu Neeve (2)
Ninnaashrayinchina Naa Kutumbamu
Nijamaina Bhaagyavanthulu (2)
Ninnaaraadhisthunna - Meme Dhanyulam
Nee Seva Chesthunna - Meme Dhanyulam (2)
---------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune & Kannada Lyrics : Ps Prakash Halmidi - Hassan
Music : Immac Melwin L
Lyrics & Vocals : Evg Joel N Bob
---------------------------------------------------------------------------------------------------