6124) మరనాథ ప్రభువా రమ్ము ప్రాణనాధ త్వరగా రమ్ము లిరిక్స్ | Maranaatha Prabhuvaa Rammu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

మరనాథ ప్రభువా రమ్ము 
ప్రాణనాధ త్వరగా రమ్ము
మరనాథ ప్రభువా రమ్ము 
ప్రాణనాధ త్వరగా రమ్ము
నా యేసయ్య వేచియున్నాము
నా యేసయ్య కనిపెట్టుచున్నాము 

రమ్ము రమ్ము త్వరగా రమ్ము ఓ ప్రభువా
రమ్ము రమ్ము కొనిపోవా మము మా దేవా 
రమ్ము రమ్ము త్వరగా రమ్ము ఓ ప్రభువా
రమ్ము రమ్ము కొనిపోవా మము మా దేవా

పరిశుద్ధ రక్తముతో - కడిగిన ప్రియుడవు
పరిశుదాత్మతో - ముద్రించిన శ్రేష్ఠుడవు
పరిశుద్ధ రక్తముతో - కడిగిన ప్రియుడవు
పరిశుదాత్మతో - ముద్రించిన శ్రేష్ఠుడవు 
పరమ రాజ్య పౌరునిగా చేసినావు 
పరిశుద్దుల సంఘములోన  చేర్చినావు
పరమ రాజ్య పౌరునిగా చేసినావు 
నీ సింహాసనమే నిత్య సహవాసము 

ఈ లోక బహు శ్రమను - జయింతును నీ కొరకే 
నీ సిలువ మొయిచునే - ప్రకాశింతు సాక్షిగా 
ఈ లోక బహు శ్రమను - జయింతును నీ కొరకే 
నీ సిలువ మొయిచునే - ప్రకాశింతు సాక్షిగా 
నూతన పేరుతో  నీవు పిలువగానే  
నీ సింహాసనమే నిత్య సహవాసము 
నూతన పేరుతో  నీవు పిలువగానే  
నీ సింహాసనమే నిత్య సహవాసము 

కడబూర మ్రోగగను - పరలోకము తెరువగను
క్షయమైన దేహము మారును మహిమ శరీరముగా 
కడబూర మ్రోగగను - పరలోకము తెరువగను
క్షయమైన దేహము మారును మహిమ శరీరముగా 
కనురెప్పపాటున వధువునై  చేరగా  
యుగయుగములు నీతో వసింతును 
కనురెప్పపాటున వధువునై  చేరగా  
నీ సింహాసనమే నిత్య సహవాసము 

రమ్ము రమ్ము త్వరగా రమ్ము ఓ ప్రభువా
రమ్ము రమ్ము కొనిపోవా మము మా దేవా 
రమ్ము రమ్ము త్వరగా రమ్ము ఓ ప్రభువా
రమ్ము రమ్ము కొనిపోవా మము మా దేవా

మరనాథ ప్రభువా రమ్ము 
ప్రాణనాధ త్వరగా రమ్ము
మరనాథ ప్రభువా రమ్ము 
ప్రాణనాధ త్వరగా రమ్ము

** ENGLISH LYRICS **

Maranaatha Prabhuvaa Rammu 
Praananaadha Thvaragaa Rammu
Maranaatha Prabhuvaa Rammu 
Praananaadha Thvaragaa Rammu
Naa Yesayya Vechiyunnaamu
Naa Yesayya Kanippettuchunnaamu 

Rammu Rammu Thvaragaa Rammu O Prabhuvaa
Rammu Rammu Konipovaa Mamu Maa Devaa 
Rammu Rammu Thvaragaa Rammu O Prabhuvaa
Rammu Rammu Konipovaa Mamu Maa Devaa

Parishuddha Rakthamutho - Kadigina Priyudavu
Parishudhaathmatho - Mudrinchina Shreshthudavu
Parishuddha Rakthamutho - Kadigina Priyudavu
Parishudhaathmatho - Mudrinchina Shreshthudavu 
Parama Raajya Paurunigaa Chesinaavu 
Parishuddhula Sanghamulona Cherchinaavu
Parama Raajya Paurunigaa Chesinaavu 
Nee Simhaasaname Nithya Sahavaasamu 

Ee Loka Bahu Shramanu - Jayinthunu Nee Korake 
Nee Siluva Moyuchune - Prakaashinthu Saakshigaa 
Ee Loka Bahu Shramanu - Jayinthunu Nee Korake 
Nee Siluva Moyuchune - Prakaashinthu Saakshigaa 
Noothana Perutho Neevu Piluvagaane  
Nee Simhaasaname Nithya Sahavaasamu 
Noothana Perutho Neevu Piluvagaane  
Nee Simhaasaname Nithya Sahavaasamu 

Kadaboora Mrogaganu - Paralokamu Teruvaganu
Kshayamaina Dehama Marunu Mahima Sareeramugaa 
Kadaboora Mrogaganu - Paralokamu Teruvaganu
Kshayamaina Dehama Marunu Mahima Sareeramugaa 
Kanureppapaatuna Vadhuvunai Cheragaa  
Yugayugamulu Neetho Vasinthunu 
Kanureppapaatuna Vadhuvunai Cheragaa  
Nee Simhaasaname Nithya Sahavaasamu 

Rammu Rammu Thvaragaa Rammu O Prabhuvaa
Rammu Rammu Konipovaa Mamu Maa Devaa 
Rammu Rammu Thvaragaa Rammu O Prabhuvaa
Rammu Rammu Konipovaa Mamu Maa Devaa

Maranaatha Prabhuvaa Rammu 
Praananaadha Thvaragaa Rammu
Maranaatha Prabhuvaa Rammu 
Praananaadha Thvaragaa Rammu

---------------------------------------------------------------
CREDITS : Lyrics : Ps. Ravi Kumar Voola 
Tune : Dr. Gabriel Shama Sali
Music : Grace Tracks Team
----------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post