** TELUGU LYRICS **
సర్వోన్నతుడ నా దేవా
సర్వము వీడిన త్యాగివి నీవు
ఈ హీనుని ప్రేమించి నారుడైనావు
అ ప: నీకే మహిమ ఘనత ప్రభావం
స్తుతియు స్తోత్రము సతతం
సర్వము వీడిన త్యాగివి నీవు
ఈ హీనుని ప్రేమించి నారుడైనావు
అ ప: నీకే మహిమ ఘనత ప్రభావం
స్తుతియు స్తోత్రము సతతం
||సర్వోన్నతుడా||
1. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు
నిత్యుండగు తండ్రి సమాధానకర్తవు
కన్యక గర్భమున సిసువైనావు
ఇమ్మనుఎలుగా ఏతించినావు
ఏటించినావు
1. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు
నిత్యుండగు తండ్రి సమాధానకర్తవు
కన్యక గర్భమున సిసువైనావు
ఇమ్మనుఎలుగా ఏతించినావు
ఏటించినావు
||సర్వోన్నతుడా||
2. బలమైన దేవుడవు లోక రక్షకుడవు
పాప విమొచకుడా పరమా దేవుడవు
గొల్లలు జ్ఞానులు నిను పోజించిరి
పరలోక దూతలు నిను స్తోత్రించిరీ
నిను స్తోత్రించిరి
2. బలమైన దేవుడవు లోక రక్షకుడవు
పాప విమొచకుడా పరమా దేవుడవు
గొల్లలు జ్ఞానులు నిను పోజించిరి
పరలోక దూతలు నిను స్తోత్రించిరీ
నిను స్తోత్రించిరి
||సర్వోన్నతుడా||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------