3570) ఆదికాలం నుండి అనంతకాలం వరకు ఉన్నవాడు దేవుడు

    

 ** TELUGU LYRICS **   

    ఉన్న వాడు మన దేవుడు
    ప: ఆదికాలం నుండి అనంతకాలం వరకు ఉన్నవాడు దేవుడు (2)
    అ.ప:గడచిన కాలం కాపాడినాడు
    నూతన కాలముతో దీవించినాడు
    కాలానికి అతితుడు ఆ దేవుడు 
    కలకాలం ఉండువాడు మన దేవుడు
    క్షెమ కాలము శ్రమలకాలము (2)

1.  ఆయుష్కాలము మనిషికి ఇచ్చాడు
    స్వల్ప కాలం శ్రమపడమన్నాడు (2)
    క్షేమ కాలము శ్రమ కాలము
    దేవుడిచ్చిన గొప్ప వరములన్నాడు
    కాలము నెరిగి ఫలియిచింతే
    నీత్య రాజ్యము వాగ్దానము చేసినాడు (2)
    ||గడచిన కాలం||

2.  క్రొత్త సృష్టిగా క్రీస్తులో చేసాడు
    కృప వెంబడి కృప చూపుచున్నాడు (2)
    క్షేమకరము కృపావరము
    నీకై ఇచ్చిన నేటి దినములన్నాడు
    ప్రభువు నందు ఫలియించితే
    పరమజీవము వాగ్దానము చేసినాడు (2)
    ||గడచిన కాలం||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post