** TELUGU LYRICS **
నేస్తమా తెలుసుకో - ఇకనైన తలచుకో దేవుణ్ణి
ఎంత కాలము కొరెదవూ -లోక స్నేహాన్ని (2)
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ (2)

||నేస్తమా||
1. లోకములో ఉన్నవి ఎన్నో ఆశలు - మనసును మలినం చేసే దురాశలు (2)
లోకము గతించును - దాని ఆశ నశించును (2)
కరుణ చూపని లోకమిదీ - కఠిన మనస్సుల నిలయమిది (2)
కలిమి చెలిమి ఆశలతో - నడిపించును నరకానికి
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ (2)
లోకము గతించును - దాని ఆశ నశించును (2)
కరుణ చూపని లోకమిదీ - కఠిన మనస్సుల నిలయమిది (2)
కలిమి చెలిమి ఆశలతో - నడిపించును నరకానికి
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ (2)
||నేస్తమా||
2. గురిలేని పరుగు పరుగెత్తకు - దరికి చేరక నీవు తిరుగుచుందువు (2)
ఆశల వలయంలో - నిరాశయే మిగులును (2)
స్వార్ధము నిండిన లోకమిదీ - పాపపు క్రియలనే చేయుచున్నది (2)
యేసు వైపు చూడు - నీకిచును పరలోకాన్ని
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మరచిపోకు ప్రభుయేసు ప్రెమ - నీకై పెట్టెను ప్రాణాన్ని (2)

-------------------------------------------------------------------
CREDITS :