** TELUGU LYRICS **
దేవా నీవిచ్చిన ఈ సంవత్సరం
మాకిచ్చిన ఓ గొప్ప బహుమానం
దీవెన కరముగా జీవించుటకై నీవు
మాకు దయచేసిన మరో అవకాశం
హ్యాపీ హ్యాపీ New Year
యేసయ్యకే కృతజ్ఞత స్తుతులు
హ్యాపీ హ్యాపీ new year ఘనత మహిమా ప్రభునకే (2)
||దేవా నీవిచ్చిన||
హ్యాపీ హ్యాపీ New Year
యేసయ్యకే కృతజ్ఞత స్తుతులు
హ్యాపీ హ్యాపీ new year ఘనత మహిమా ప్రభునకే (2)
||దేవా నీవిచ్చిన||
1. నీ ప్రేమ నాపై ఉంటే చాలయ్య
నీ కొరకే నే జీవిస్తే చాలయ్య
ఈ సంవత్సరం అంత సంతోషమేనయ్య..
హా... హా... హా...
||హ్యాపీ New Year||
2. నీ చూపు నాపై ఉంటే చాలయ్య నీ స్వరము నే వింటే చాలయ్య
ఈ సంవత్సరం అంత సంతోషమేనయ్య..
హా... హా... హా...
||హ్యాపీ New Year||
** ENGLISH LYRICS **
Devaa Neevichina Ee Samvathsaram
Maakichina O Goppa Bahumaanam
Dheevena Karamugaa Jeevinchutakai Neevu
Maaku Dhayachesina Maro Avakaasham
Happy Happy New Year
Yesayyake Kruthagnatha Sthuthulu
Happy Happy new year Ghanatha Mahima Prabhunake (2)
||Devaa Neevichina||
Nee Prema Naapai Unthe Chaalayya
Nee Korake Ne Jeevisthe Chaalayya
Ee Samvathsaram Antha Santhoshameenayya..
Haa... Haa... Haa...
||Happy New Year||
Nee Choopu Naapai Unthe Chaalayya Nee Swaramu Ne Vinthe Chaalayya
Ee Samvathsaram Antha Santhoshameenayya..
Haa... Haa... Haa...
||Happy New Year||
--------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------