** TELUGU LYRICS **
నా విజయసారథి నీవేగా
నడిపించుము నను అనునిత్యము (2)
ఎడారులన్నీ ఏదేనులాయెనే (2)
నాతో నీవుండగా
నీతో నేనుండగా (2)
జయశీలుడా జయభేరి మ్రోగించితివి
ప్రతివత్సరం కనువిందుచేసితివి (2)
||నా విజయసారథి||
1. వణుకుచుండగా నా పాదముల్
ఎదుటనున్న విపత్తు చూసి (2)
శరణువేడగ విధాత నిన్నే
నీ శౌర్యమునకు సాక్షిగా చేసి (నిలిపి)
విజయ దుందుభి వినిపించావు
నడిపించుము నను అనునిత్యము (2)
ఎడారులన్నీ ఏదేనులాయెనే (2)
నాతో నీవుండగా
నీతో నేనుండగా (2)
జయశీలుడా జయభేరి మ్రోగించితివి
ప్రతివత్సరం కనువిందుచేసితివి (2)
||నా విజయసారథి||
1. వణుకుచుండగా నా పాదముల్
ఎదుటనున్న విపత్తు చూసి (2)
శరణువేడగ విధాత నిన్నే
నీ శౌర్యమునకు సాక్షిగా చేసి (నిలిపి)
విజయ దుందుభి వినిపించావు
||జయశీలుడా||
2. ప్రతికూల స్థితులందు
మము ధైర్యపరచి (2)
నా కుడి ప్రక్కన నీడవై నిలిచి
బాధనొందిన దేశమందు
వేదనలన్నీ వేడుకగా చేసి
విజయ ధ్వజముగ స్థాపించావు
2. ప్రతికూల స్థితులందు
మము ధైర్యపరచి (2)
నా కుడి ప్రక్కన నీడవై నిలిచి
బాధనొందిన దేశమందు
వేదనలన్నీ వేడుకగా చేసి
విజయ ధ్వజముగ స్థాపించావు
||జయశీలుడా||
3. నివురు గప్పిన నా దోషముల్
నిలువరించిన నీ కృప చూసి (2)
నివ్వెర పోయిన ప్రతివాది ఎదుట
నీ పవిత్రతకు ప్రతీకగా చేసి
విజయ మకుటం నాకిచ్చావు
3. నివురు గప్పిన నా దోషముల్
నిలువరించిన నీ కృప చూసి (2)
నివ్వెర పోయిన ప్రతివాది ఎదుట
నీ పవిత్రతకు ప్రతీకగా చేసి
విజయ మకుటం నాకిచ్చావు
||జయశీలుడా||
** ENGLISH LYRICS **
Naa Vijaya Saaradhi Neevegaa
Nadipinchumu Nanu Anunithyamu (2)
Edaarulannee Edenulaayene (2)
Naatho Neevundagaa
Neetho Nenundagaa (2)
Jayasheelooodaa Jayabheri Mroginchithivi
Prathivathsaram Kanuvinducheysithivi (2)
||Naa Vijaya Saaradhi||
Vanukuchundagaa Naa Paadamul
Edutununna Vipatthu Choosi (2)
Sharanuvedaga Vidhaatha Ninne
Nee Shauryamunaku Saakshigaa Chesi (Nilipi)
Vijaya Dhundhubhi Vinipinchaavu
||Jayasheelooodaa||
Prathikoola Sthithulandhu
Mamu Dhairyaparachi (2)
Naa Kudi Prakkana Needhavai Nilichi
Baadhanondhina Deshamandhu
Vedhanalannee Vedukagaa Chesi
Vijaya Dhwajamuga Sthaapinchaavu
||Jayasheelooodaa||
Nivuru Gappina Naa Dhoshamul
Niluvarinchina Nee Krupa Choosi (2)
Nivvera Poyina Prathivaadi Eduta
Nee Pavithrathaku Pratheekagaa Chesi
Vijaya Makutam Naakichhaavu
||Jayasheelooodaa||
--------------------------------------------
CREDITS : Kenny Chaitanya
Music: Dr KennyChaitanya
---------------------------------------------