** TELUGU LYRICS **
నీవూ నడిచే దారులలో
నా తోడు నీవుండగా
నన్ను గెలిపించే యోధ్యుడవు
నాకు విశ్వాసము నేర్పుము (2)
పరమాతండ్రి నీ వాగ్దానము
నా పట్ల నెరవేర్చుము
రెండింతలా
అభిషేకము
నా పైన కుమ్మరించుమా
స్నేహేహితుడ వలె
నాతో సావాసం చేయుమా
అక్కర ల న్ని యు తీర్చువాడవు (2)
పరమాతండ్రి
పరలోకమంతాటిలో నీ నామము
కీర్తించుము
భూలోకమంతటిలో
నీ మహిమ ను కనపరచుము (3)
నా తోడు నీవుండగా
నన్ను గెలిపించే యోధ్యుడవు
నాకు విశ్వాసము నేర్పుము (2)
పరమాతండ్రి నీ వాగ్దానము
నా పట్ల నెరవేర్చుము
రెండింతలా
అభిషేకము
నా పైన కుమ్మరించుమా
స్నేహేహితుడ వలె
నాతో సావాసం చేయుమా
అక్కర ల న్ని యు తీర్చువాడవు (2)
పరమాతండ్రి
పరలోకమంతాటిలో నీ నామము
కీర్తించుము
భూలోకమంతటిలో
నీ మహిమ ను కనపరచుము (3)
** ENGLISH LYRICS **
Neevoo Nadiche Daarulalo
Naa Thodu Neevundagaa
Nannu Gelipinche Yodhyudavu
Naaku Vishvaasamu Nerpumu (2)
Parama Thandri Nee Vaagdaanamu
Naa Patla Neraverchumu
Rendinthalaa
Abhisekhamu
Naa Paina Kummarinchumaa
Snehithuda Vale
Naatho Saavaasam Cheyumaa
Akkara Lanniyu Theerchuvaadavu (2)
Parama Thandri
Paralokamanthaatilo Nee Naamamu
Keerthinchumu
Bhoolokamanthaatilo
Nee Mahimanu Kanaparachumu (2)
-----------------------------------------------------------------------------------------------------
CREDITS : Gyan Swaroop, Joel Johnson & Angela | Merge Music
-----------------------------------------------------------------------------------------------------