** TELUGU LYRICS **
రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా (2)
మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2)
1. చేపలు పట్టే జాలరివి - చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు (2)
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు (2)
||కన్న వాటిని||
2. చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని
మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2)
1. చేపలు పట్టే జాలరివి - చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు (2)
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు (2)
||కన్న వాటిని||
2. చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని
లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు (2)
నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు (2)
||కన్న వాటిని||
నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు (2)
||కన్న వాటిని||
3. అద్దరికి పోవ చూచితిని - దోనెను నేను ఎక్కితిని
త్రోవలో తుఫాను తాకిడికి - తల్లడిల్లి పోతిని (2)
బూతమని భయపడితిని - నేనే భయపడకంటివి
దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని (2)
||కన్న వాటిని||
ఓ ఓ ఓ - ఓ ఓ ఓ
ఓ ఓ ఓ - ఓ ఓ ఓ
** ENGLISH LYRICS **
Raajuvaina Yesayya - Mammu Yeleti Maa Raajaa (2)
Maa Cheekati Brathukullo - Velugu Nimpaavu
Memu Koreti Revunaku - Chakkanga Nadipaavu
Kanna Vaatini Mari Vinnaavaatini
Cheppalekundaa Maari Memu Undalemayaa (2)
Unna Vaadavu Neeve Maaku
Anni Velala Andavu Neevenayya (2)
Chepalu Patte Jaalarivi - Chaduve Raani Paamaruni
Manishini Patte Jaalariga - Chakkanga Malichaavu (2)
Nee Maargamuloniki Nadipeti Maatalu Naa Nota Unchaavu
Mahimala Raajyamu Daari Choope Manasunu Nimmalaraparachaavu (2)
||Kanna Vaatini||
Chepa Leka Chinthapadithini - Raathirantha Valavesithini
Lothugaa Valalu Veyamani - Challanga Palikaavu (2)
Naa Valalu Pagilipoyeti - Goppa Vetanichhaavu
Brathiketi Daari Naaku Choopi - Chinthanantha Theesaavu (2)
||Kanna Vaatini||
Addhariki Pova Choochithini - Donenu Nenu Ekkithini
Throvalo Thuphaanu Thaakidiki - Thalladilli Pothini (2)
Boothamani Bhayapadithini - Nene Bhayapadakantivi
Devakumaara Neeve Ani Nindugaa Ninne Mrokkithini (2)
||Kanna Vaatini||
O O O - O O O
O O O - O O O
------------------------------------------------------------------------------------------
CREDITS : Tune : Monica Jason
Music : Prasanth Penumaka
Lyrics : Dr. R. Santhi Jyothi Kumar
Vocals : Samuel Karmoji, Sumitha Karmoji, Ankit Reddi,
Sreshta Reddi Rarmoji, Samuel Deep, Joel Suhas Karmoji
-----------------------------------------------------------------------------------------