** TELUGU LYRICS **
నా తల్లి కనక ముందే నీవు నన్ను కన్నావయ్యా
ఏ కన్ను చూడకముందే నా పేరెత్తి పిలిచావయ్యా (2)
ఎంతగా నిను స్తుతియించిననూ
తీర్చలేను నీరుణము
నీవు చాలును జీవితాంతము
వీడిపోను ఏ క్షణము (2)
||నా తల్లి||
1. ఎముకలు ఏర్పరచకా తనువైనా రూపించకా
కణముగా నేనుండగా నీలాగా నను చేసావే
తల్లి గర్భములో నీలాగా నను చేసావే (2)
||ఎంతగా||
1. ఏ తెగులు రానివ్వకా క్షణమైనా నిదురించకా
పిండముగా నేనుండగా క్షేమముగా
నను మోసావే
తల్లి గర్భములో క్షేమముగా నను మోసావే (2)
||ఎంతగా||
ఏ కన్ను చూడకముందే నా పేరెత్తి పిలిచావయ్యా (2)
ఎంతగా నిను స్తుతియించిననూ
తీర్చలేను నీరుణము
నీవు చాలును జీవితాంతము
వీడిపోను ఏ క్షణము (2)
||నా తల్లి||
1. ఎముకలు ఏర్పరచకా తనువైనా రూపించకా
కణముగా నేనుండగా నీలాగా నను చేసావే
తల్లి గర్భములో నీలాగా నను చేసావే (2)
||ఎంతగా||
1. ఏ తెగులు రానివ్వకా క్షణమైనా నిదురించకా
పిండముగా నేనుండగా క్షేమముగా
నను మోసావే
తల్లి గర్భములో క్షేమముగా నను మోసావే (2)
||ఎంతగా||
** ENGLISH LYRICS **
Naa Thalli Kanaka Mundhe Neevu Nannu Kannaavayyaa
E Kannu Choodakamundhe Naa Peretthi Pilichhavayyaa (2)
Enthagaa Ninu Sthuthiyinchinanoo
Theerchaleanu Neerunamu
Neevu Chaalunu Jeevithaanthamu
Veediponu E Kshanamu (2)
||Naa Thalli||
Emukalu Erparachakaa Thanuvainaa Roopinchakaa
Kanamugaa Neanundagaa Neelaagaa Nanu Chesaave
Thalli Garbhamulo Neelaagaa Nanu Chesaave (2)
||Enthagaa||
E Thegulu Raanivvakaa Kshanamainaa Nidurinchakaa
Pindamugaa Neanundagaa Kshemamugaa
Nanu Mosaave
Thalli Garbhamulo Kshemamugaa Nanu Mosaave (2)
||Enthagaa||
------------------------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Tune : Ps. Aaron bala
Lyrics, Vocals : Philip Prakash & Ravindra Vottepu
------------------------------------------------------------------------------