6003) స్నేహానికి ప్రతిరూపం త్యాగానికి సరి రూపం

** TELUGU LYRICS **

స్నేహానికి ప్రతిరూపం
త్యాగానికి సరి రూపం
ప్రియుడైన యోనాతాను (2)
అది స్వార్థము లేని ప్రేమ
నిస్వార్థమైన ప్రేమ
దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ (2)

1. తదుపరి సింహాసనం తనదే యైనను
అభిషేకమునకు లోబడి యుండెను (2)
అసూయ చెందక నీవే రాజువంటూ (2)
ఖడ్గమును వస్త్రములు దావీదుకిచ్చెను (2)
||అది స్వార్థము లేని ప్రేమ||

2. తండ్రికి శత్రువును ప్రాణంగా ప్రేమించి
దైవిక ప్రేమను రుచి చూపించావు (2)
నీ నీతి ఫలముగా మెఫీబోషెతును (2)
చిరకాలం రాజునతో కూర్చుండబెట్టితివే (2)
||అది స్వార్థము లేని ప్రేమ||

** ENGLISH LYRICS **

Snehaaniki Prathiroopam
Thyaagaaniki Sari Roopam
Priyudaina Yonaathaanu (2)
Adhi Svaarthamu Leni Prema
Nisvaarthamaina Prema
Devudu Korukunna Nija Dhaivikamaina Prema (2)

Thadhupari Simhaasanam Thanadhe Yainanu
Abhisekhamunaku Lobadi Yundenu (2)
Asooya Chendhaka Neeve Raajuvantoo (2)
Khadgamunu Vasthramulu Dhaaveedukichhenu (2)
||Adhi Svaarthamu Leni Prema||

Thandriki Shathruvunu Praanangaa Preminchi
Dhaivika Premanu Ruchi Choopinchaavu (2)
Nee Neethi Phalamugaa Mephiboshethunu (2)
Chirakaalam Raajunatho Koorchundabettithive (2)
||Adhi Svaarthamu Leni Prema||

-----------------------------------------------------------
CREDITS : Music : Bethel Army Team
Lyrics, Tune : Ch. Daniel Jafanya 
Vocals : Digitally rendered vocals
------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post