** TELUGU LYRICS **
స్తోత్రం స్తోత్రం స్తోత్రార్హుడా యేసయ్యా
మహిమ ఘనత ఇహపరములో నీదయ్యా
అన్ని వేళల అన్ని ఋతువుల కొనియాడబడు యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు నీవే యున్నావయ్యా ||స్తోత్రం||
మహిమ ఘనత ఇహపరములో నీదయ్యా
అన్ని వేళల అన్ని ఋతువుల కొనియాడబడు యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు నీవే యున్నావయ్యా ||స్తోత్రం||
ఎల్ షడ్డాయ్ సర్వశక్తిమంతుడు
అడోనాయ్ పరిపాలించును
షమ్మా ఉన్నవాడవు
రాఫా స్వస్థపరచును (2)
యావే నా దైవమా (4)
అన్ని వేళల అన్ని ఋతువుల కొనియాడబడు యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు నీవే యున్నావయ్యా
షమ్మా ఉన్నవాడవు
రాఫా స్వస్థపరచును (2)
యావే నా దైవమా (4)
అన్ని వేళల అన్ని ఋతువుల కొనియాడబడు యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు నీవే యున్నావయ్యా
||స్తోత్రం||
ఎలోహిం మహిమ నీదయ్యా
షాలోం శాంతి నిచ్చును
ఎజ్రా నా సహాయము
నిస్సీ ధ్వజము నీవయ్యా (2)

సిద్కెను మా నీతి నీవయ్యా
ఎల్ రోయి చూచువాడవు
ఎల్ ఎల్ యోన్ సర్వోన్నత
యెహోవా రా మా కాపరి (2)
యహ్వే... నా దైవమా (4)
యావే నా దైవమా (4)
అన్ని వేళల అన్ని ఋతువుల కొనియాడబడు యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు నీవే యున్నావయ్యా
||స్తోత్రం||
** ENGLISH LYRICS **
Sthothram Sthothram Sthothrarhudaa Yaesayyaa
Mahima Ghanatha Ihaparamulo Needayyaa
Anni Vaelala Anni Ruthuvula Koniyaadabadu Yaesayyaa
Alphaayu Omegaayu Neevae Yunnaavayyaa ||Sthothram||
El Shaddai Sarvashakthimanthudu
Adonai Paripaalinchunu
Shammaa Unnavaadavu
Rapha Swasthaparachunu (2)
Yaahvae Naa Daivamaa (4)
Anni Vaelala Anni Ruthuvula Koniyaadabadu Yaesayyaa
Alphaayu Omegaayu Neevae Yunnaavayyaa
||Sthothram||
Elohim Mahima Needayyaa
Shaalom Shaanthi Nichunu
Ezra Naa Sahaayamu
Nissi Dhwajamu Neevayyaa (2)
Yaahvae Naa Daivamaa (4)
Anni Vaelala Anni Ruthuvula Koniyaadabadu Yaesayyaa
Alphaayu Omegaayu Neevae Yunnaavayyaa
||Sthothram||
Sidkenu Maa Neethi Neevayyaa
El Roi Choochuvaadavu
El Elyon Sarvonnatha
Yehovaa Raa Maa Kaapari (2)
Yahve... Naa Daivamaa (4)
Yaahvae Naa Daivamaa (4)
Anni Vaelala Anni Ruthuvula Koniyaadabadu Yaesayyaa
Alphaayu Omegaayu Neevae Yunnaavayyaa
||Sthothram||
---------------------------------------------------------
CREDITS : Music : Rexson Vejendla
Lyrics, Vocals : Sis. Anusha Ruth
----------------------------------------------------------