** TELUGU LYRICS **
మహా మహుడవని నిన్ను గలమెత్తి కొనియాడెదన్
మహోన్నతుడవని నీ మహిమను నే చాటెదన్ (2)
ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా
ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా
నిన్ను కీర్తింతును నిన్ను ఘనపరతును
యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన (2)
నా యజమానుడా విజయశీలుడా
ప్రేమాపూర్ణుడా నా ఆరాధ్యుడా (2)

||మహామహుడవని||
బానిసత్వములొ ఉన్న నీ ప్రజలు - వారి కష్టములొ నిన్ను చేరగా (2)
నీ ప్రజల బాధను వారి ఆవేదనను - కన్నీటి రోధనను చూచిన వాడవయా (2)
ఎంత మంచి దేవుడవయ్య కృపతో రక్షించినావయ్య
ఎంత మంచి దేవుడవు యేసయ్యా నీ ప్రేమకు సాటి లేదయ్యా

||యేసు నీకే ఆరాధన||
అంధకారములొ ఉన్న నన్ను నీవు - అనేకులకు నీ వెలుగుగా మార్చితివి (2)
ఇంతగ నన్ను హెచ్చించుటకు దీవించుటకు ఏ పాటివాడను (2)
నీవంటి దేవుడు లేడయ్య - కృపతో ఘనతిచ్చినావయ్య
నీవంటి దేవుడు ఎవరయ్యా - నీ సంకల్పం ఎంతో గొప్పదయ్య

** ENGLISH LYRICS **
Maha Mahudavani Ninnu Galamethi Koniyaadedan
Mahonnathudavani Nee Mahimanu Ne Chaatedan (2)
Aapathkaalamulo Nammadhagina Nazareeyudaa
Aascharya Kaaryamulu Jariginchu Adhvitheeyudaa
Ninnu Keerthinthunu Ninnu Ghanaparathunu
Yaesu Neeke Aaraadhana Naa Thandri Neeke Aaraadhana (2)
Naa Yajamaanudaa Vijayasheeludaa
Praemaapoornudaa Naa Aaraadhyudaa (2)
||Maha Mahudavani||
Baanisathvamulo Unna Nee Prajalu - Vaari Kashtamulo Ninnu Cheragaa (2)
Nee Prajala Baadhanu Vaari Aavedananu - Kanneeti Rodhanu Choochina Vaadavayaa (2)
Entha Manchi Daevudavayya Krupatho Rakshinchinaavayya
Entha Manchi Daevudavu Yaesayyaa Nee Praemaku Saati Ledayyaa
||Yaesu Neeke Aaraadhana||
Andhakaaramulo Unna Nannu Neevu - Aneekulaku Nee Velugugaa Maarchithivi (2)
Inthaga Nannu Hechinchutaku Deevinchutaku Ee Paathivaadanu (2)
Neevanti Daevudu Ledayya - Krupatho Ghanathichinaavayya
Neevanti Daevudu Evarayya - Nee Sankalpam Entho Goppadhayya
||Yaesu Neeke Aaraadhana||
-----------------------------------------------------------
CREDITS : Music : Jk Christopher
Lyrics, Tune , Vocals : Pastor Praveen
-----------------------------------------------------------