** TELUGU LYRICS **
ఆలోచనకందని అద్భుత సృష్టికి ఆధ్యుడా
ఆత్మతో నిండిన ఆరాధనకు యోగ్యుడా
సత్యముతో చేయు స్తుతికి పాత్రుడా
సర్వోన్నత స్థలములలో స్తోత్రార్హుడా
ఆధ్యుడా... యోగ్యుడా... పాత్రుడా... స్తోత్రార్హుడా
వాత్సల్యము పుట్టుచున్నది ప్రతిదినము నాయెడ
క్షమాపణ దొరకుచున్నది ప్రతి క్షణము నీకడ
విస్తృతమైన నీకృపలందు - లెక్కకుమించిన నీ మేలులందు
తడిసిపోతిని తరించిపోతిని - తలపోయగను తరిగిపోని నీప్రేమను

మాలిన్యము కడుగుచున్నది నీ వాక్కు ప్రతిచోట
పరిశుద్ధత నిచ్చుచున్నది నీ నోటి ప్రతిమాట
క్షేమకరము నీ రెక్కలక్రింద - క్షామమైనను సంక్షేమనుచు
బ్రతికిపోదును బలము నొందుచు బండను చీల్చిన బలవంతుడా నీ ప్రేమలో

** ENGLISH LYRICS **
Aalochana Kandani Adbhutha Srushtiki Aadhyudaa
Aathmatho Nindina Aaraadhanaku Yoogyudaa
Sathyamutho Cheyu Sthuthiki Paathrudaa
Sarvonnatha Sthalamulalo Sthothraarhudaa
Aadhyudaa... Yoogyudaa... Paathrudaa... Sthothraarhudaa
Vaatsalyamu Puttuchunnadhi Prathidhinamu Naayeda
Kshamaapana Dorakuchunnadhi Prathi Kshanamu Neekada
Visthruthamaina Neekrupalandu - Lekkakuminchina Nee Melulandhu
Thadisipothini Tharinchipothini - Thalapoyaganu Tharigiponi Neepremanu
Aadhyudaa... Yoogyudaa... Paathrudaa... Sthothraarhudaa
Maalinyamu Kaduguchunnadhi Nee Vaakku Prathichota
Parishuddatha Nichuchunnadhi Nee Noti Prathimaata
Kshemakaramu Nee Rekkalakrinda - Kshaamamainanu Sankshemanuchu
Brathikipodhunu Balamunonduchu Bandhanu Cheelchina Balavanthudaa Nee Premalo
Aadhyudaa... Yoogyudaa... Paathrudaa... Sthothraarhudaa
---------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Anil Kumar Vemula
Music : KY Ratanm
Vocals : Nissy John, Philip Gariki, Surya Prakash, Tinnu Thereesh