** TELUGU LYRICS **
మహనీయుడా మహోన్నతుడా మార్పు లేని మహారాజా (2)
నీవు ఉంటే చాలయ్య నీవెంటే మేలయ్య (2)
మాతోడు ఉండి మమ్ము నడుపు దైవం
మా తండ్రివి నీవయ్యా (2)
స్తోత్రార్పణ... స్తోత్రార్పణ... నీకే నా స్తోత్రార్పణ (2)
అరణ్యములో త్రోవను ఎడారులలో నదులను (2)
నీవు ఉంటే చాలయ్య నీవెంటే మేలయ్య (2)
మాతోడు ఉండి మమ్ము నడుపు దైవం
మా తండ్రివి నీవయ్యా (2)
స్తోత్రార్పణ... స్తోత్రార్పణ... నీకే నా స్తోత్రార్పణ (2)
అరణ్యములో త్రోవను ఎడారులలో నదులను (2)
ఎండిన ఎముకలకు జీవమును కలుగచేసిన దేవుడవు (2)
నీ వలనే సాధ్యం... నీ తోనే సఫలం
మా ధైర్యము నీవయ్యా (2)
స్తోత్రార్పణ... స్తోత్రార్పణ... నీకే నా స్తోత్రార్పణ (2)
ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా
కన్నీటి లోయను ఆనంద క్షేత్రముగా (2)
మారా బ్రతుకును మధురముగా మార్చగలిగిన దేవుడవు (2)
ఆదరణవైన ఓదార్పువైన
మా ఆశ్రయం నీవయ్యా (2)
స్తోత్రార్పణ... స్తోత్రార్పణ... నీకే నా స్తోత్రార్పణ (2)
మహనీయుడా మహోన్న తుడా మార్పు లేని మహారాజా (2)
నీవు ఉంటే చాలయ్య నీ వెంటే మేలయ్య (2)
మాతోడు ఉండి మమ్ము నడుపు దైవం
మా తండ్రివి నీవయ్యా (2)
స్తోత్రార్పణ.. స్తోత్రార్పణ.. నీకే నా స్తోత్రార్పణ (2)
ఆరాధనా ఆరాధనా నీకే నా స్తోత్రార్పణ...
నీకే నా స్తోత్రార్పణ...

** ENGLISH LYRICS **
Mahaaneeyudaa Mahonnathudaa Maarpu Leni Mahaa Raajaa (2)
Neevu Unte Chaalayya Nee Ventae Maelayya (2)
Maathodu Undi Mammu Nadupu Daivam
Maa Thandrivi Neevayyaa (2)
Sthothraarpana... Sthothraarpana... Neekae Naa Sthothraarpana (2)
Aranyamulo Throvanu.. Edaarilo Nadulanu (2)
Endina Emukalaku Jeevamunu Kalugachesina Daevudavu (2)
Nee Valanae Saadhyam... Nee Thonae Saphalam
Maa Dhairyamu Neevayyaa (2)
Sthothraarpana... Sthothraarpana... Neekae Naa Sthothraarpana (2)
Aakoru Loyanu Nireekshanadwaarammugaa
Kanneeti Loyanu Aananda Kshaetramugaa (2)
Maaraa Brathukunu Madhuramugaa Maarachagaligina Daevudavu (2)
Aadharana Vaina Odaarpu Vaina
Maa Aashrayam Neevayyaa (2)
Sthothraarpana... Sthothraarpana... Neekae Naa Sthothraarpana (2)
Mahaaneeyudaa Mahonnathudaa Maarpu Leni Mahaa Raajaa (2)
Neevu Unte Chaalayya Nee Ventae Maelayya (2)
Maathodu Undi Mammu Nadupu Daivam
Maa Thandrivi Neevayyaa (2)
Sthothraarpana.. Sthothraarpana.. Neekae Naa Sthothraarpana (2)
Aaraadhanaa Aaraadhanaa Neekae Naa Sthothraarpana...
Neekae Naa Sthothraarpana...
Neekae Naa Sthothraarpana...
--------------------------------------------------------------
CREDITS : Vocals, Tune : Sister.Sunitha
Music : Suresh Punuru
Lyrics : Ps.Issac Ravi Kumar
--------------------------------------------------------------