** TELUGU LYRICS **
నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య
నీ రాజ్యమే రావాలి నాలో మేసయ్య (2)
అ:ప: ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా
మార్గము చూపుము నీవలే నడిచెదా (2)
||నీ చిత్తమే||
నీ రాజ్యమే రావాలి నాలో మేసయ్య (2)
అ:ప: ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా
మార్గము చూపుము నీవలే నడిచెదా (2)
||నీ చిత్తమే||
నా జీవము నా ప్రాణము - నీలోనే దాచవయ్య
నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము - నీలోనే దాచవయ్య
నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపూము
నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా (2)
||నీ చిత్తమే||
నా జీవిత ప్రణాళిక - నీ ప్రేమ సంకల్పమే
నాకోసము సిద్ధపరచిన - నీ కార్యములు చేయుము
నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే యేసయ్య
నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్య
||నీ చిత్తమే||
** ENGLISH LYRICS **
Nee Chitthame Jaragaali Naalo Yaesayya
Nee Raajyamae Raavali Naalo Yaesayya (2)
Aathmatho Nimpumu Neevalae Brathikeda
Maargamu Choopumu Neevalae Nadicheda (2)
||Nee Chitthame||
Naa Jeevamu Naa Praanamu - Neelonae Daachavayya
Naa Swaasthyamu Mahimaishwaryamu - Neelonae Daachavayya
Nee Shakthini Pondu-taku Nee Krupalatho Nimpumu
Nee Rakthamutho Kadigina Maarchumu Yaesayya (2)
||Nee Chitthame||
Naa Jeevitha Pranaalika - Nee Prema Sankalpame
Naakosamu Siddha-parachina - Nee Kaaryamulu Cheyumu
Naa Ishtamu Kaadayya Nee Chitthame Yaesayya
Naa Unikini Nilupunadhi Neevayya Yaesayya
||Nee Chitthame||
--------------------------------------------------
CREDITS : Pr. Ravinder Vottepu
--------------------------------------------------