** TELUGU LYRICS **
కృతజ్ఞతలు చాలవిలా
నాకు మాటలు చాలవిలా
స్తుతి మాత్రము చాలదిలా
నా హృదయమునెత్తెదను
స్తోత్రమెల్లా చాలదిలా
నీకై నేసమర్పించుకొందును
యేసువా నీ స్నేహమును
వర్ణింప నా తరమవదు
స్తుతి స్తుతి నీకెనయా
స్తుతిలో వసించువాడా
స్తుతి ఘన ఫలము నీకే
స్తుతులలో ఉన్నతుడా
స్తుతి ఘన ఫలము నీకే
స్తుతులలో ఉన్నతుడా
కృప మాత్రము చాలదని
నన్ను ఎంచుట కారణమా
కృప నిండిన జీవితము
అది ఆనందం అతి మధురం
బలహీనతతో ఉన్నా
దైవ శక్తియే ఆశ్రయము
బలహీనతలో రోజు
యేసయ్యా నిన్నే స్తుతియింతును
కృప అతి మనోహరం
కృప కృప అతి మధురం
కృపలో నేనానందింతున్
కృపలో నిన్నాశ్రయింతున్
కృపలో నేనానందింతున్
కృపలో నిన్నాశ్రయింతున్
మహా సైన్యపు రాజులకు
జయమొందుట సాధ్యమవదు
వ్యర్ధమైనది గుర్రబలం
వ్యర్ధమవవు ప్రార్ధనలు
నీలో ఆశలు ఉంచితిని
నీ దయ మాత్రం నిశ్చయమే
యేసయ్యా నా దరికి రాగా
నా శక్తి మించి చూచెదను
జయం జయం యేసునకు
జయం జయం ప్రభువునకు
జయం జయం రక్షకుడా
హల్లెలూయా జయము నీకే
జయం జయం రక్షకుడా
హల్లెలూయా జయము నీకే
నాకు మాటలు చాలవిలా
స్తుతి మాత్రము చాలదిలా
నా హృదయమునెత్తెదను
స్తోత్రమెల్లా చాలదిలా
నీకై నేసమర్పించుకొందును
యేసువా నీ స్నేహమును
వర్ణింప నా తరమవదు
స్తుతి స్తుతి నీకెనయా
స్తుతిలో వసించువాడా
స్తుతి ఘన ఫలము నీకే
స్తుతులలో ఉన్నతుడా
స్తుతి ఘన ఫలము నీకే
స్తుతులలో ఉన్నతుడా
కృప మాత్రము చాలదని
నన్ను ఎంచుట కారణమా
కృప నిండిన జీవితము
అది ఆనందం అతి మధురం
బలహీనతతో ఉన్నా
దైవ శక్తియే ఆశ్రయము
బలహీనతలో రోజు
యేసయ్యా నిన్నే స్తుతియింతును
కృప అతి మనోహరం
కృప కృప అతి మధురం
కృపలో నేనానందింతున్
కృపలో నిన్నాశ్రయింతున్
కృపలో నేనానందింతున్
కృపలో నిన్నాశ్రయింతున్
మహా సైన్యపు రాజులకు
జయమొందుట సాధ్యమవదు
వ్యర్ధమైనది గుర్రబలం
వ్యర్ధమవవు ప్రార్ధనలు
నీలో ఆశలు ఉంచితిని
నీ దయ మాత్రం నిశ్చయమే
యేసయ్యా నా దరికి రాగా
నా శక్తి మించి చూచెదను
జయం జయం యేసునకు
జయం జయం ప్రభువునకు
జయం జయం రక్షకుడా
హల్లెలూయా జయము నీకే
జయం జయం రక్షకుడా
హల్లెలూయా జయము నీకే
** ENGLISH LYRICS **
Kruthagnathalu Chaalavilaa
Naaku Maatalu Chaalavilaa
Sthuthi Maathramu Chaaladhilaa
Naa Hrudayamunethhedanu
Sthothramella Chaaladhilaa
Neekai Naesamarpinchukondunu
Yaesuvaa Nee Snaehamunu
Varnimpa Naa Tharamavadu
Sthuthi Sthuthi Neekenayaa
Sthuthilo Vasinchuvaadaa
Sthuthi Ghana Phalamu Neekae
Sthuthilalo Unnathudaa
Sthuthi Ghana Phalamu Neekae
Sthuthilalo Unnathudaa
Krupa Maathramu Chaaladhani
Nannu Enchuta Kaaranamaa
Krupa Nindina Jeevithamu
Adhi Aanandham Athi Madhuram
Balahinathatho Unnaa
Daiva Shakthiyae Aashrayamu
Balahinathalo Roju
Yaesayyaa Ninnae Sthuthiyinthunu
Krupa Athi Manoharam
Krupa Krupa Athi Madhuram
Krupalo Naenaanandhinthun
Krupalo Ninnaashrayinthun
Krupalo Naenaanandhinthun
Krupalo Ninnaashrayinthun
Mahaa Sainyapapu Raajulaku
Jayamonduta Saadhyamavadu
Vyrdhamainadhi Gurrabalam
Vyrdhamavavu Praardhanalu
Neelo Aashalu Unchithini
Nee Daya Maathram Nishchayamae
Yaesayyaa Naa Dariki Raagaa
Naa Shakthi Minchi Choochedanu
Jayam Jayam Yaesunaku
Jayam Jayam Prabhuvunaku
Jayam Jayam Rakshakudaa
Hallelujah Jayamu Neekae
Jayam Jayam Rakshakudaa
Hallelujah Jayamu Neekae
-----------------------------------------
CREDITS : Kranthi Aravelli
-----------------------------------------