** TELUGU LYRICS **
Happy happy happy Christmas
Merry merry merry Christmas
యాడనుంటివిరా ఓరన్న
బేగి ఉరికి రారా యినరన్న (2)
యధికోచ్చేరా ఈరన్న
యేసు చిత్ర కథ వినరన్న (2)
ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో
యేసే నా రక్షకుడు ఎన్నియాలో (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా
యూదా దేశమందు ఓరన్న (2)
బెత్లహేమునందు ఓరన్న
పశువుల పాకలోన ఓరన్న
ప్రభు యేసు జన్మించే ఓరన్న
సుక్కల్లో రెక్కలు ఏగురవేయుచు
సక్కని దూతలు పాట పడుచు (2)
సల్ల సల్లని సలిలోరన్న
గొల్ల జ్ఞానులు మొక్కిరన్న
||యాడనుంటివి||
Merry merry merry Christmas
యాడనుంటివిరా ఓరన్న
బేగి ఉరికి రారా యినరన్న (2)
యధికోచ్చేరా ఈరన్న
యేసు చిత్ర కథ వినరన్న (2)
ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో
యేసే నా రక్షకుడు ఎన్నియాలో (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా
యూదా దేశమందు ఓరన్న (2)
బెత్లహేమునందు ఓరన్న
పశువుల పాకలోన ఓరన్న
ప్రభు యేసు జన్మించే ఓరన్న
సుక్కల్లో రెక్కలు ఏగురవేయుచు
సక్కని దూతలు పాట పడుచు (2)
సల్ల సల్లని సలిలోరన్న
గొల్ల జ్ఞానులు మొక్కిరన్న
||యాడనుంటివి||
Oooo...
తార రారారా తా రారా
Oooo...
తార రారా రారారా రారా
పెద్ద పెద్దనివాడై యేసన్న (2)
ఇంత ఇంతగా ఎదిగేను యేసన్న
అరేయ్ చిత్రలవాడే యేసన్న
వింత వింతలు చేసేను యేసన్న
ఐదు రొట్టేలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచేను (2)
తుఫానున్ అనిచెను యేసన్న
సంద్రానా నడిచేను యేసన్న (2)
||యాడనుంటివి||
ఏ పాపమేరుగని ఏసన్న
ఏ పాపమేరుగని ఓరన్నా
యేసయ్యా తండ్రిని ఓరన్న
సిలువ వేయమని ఓరన్న
కేకలు వేసిరి ఓరన్న
సిలువ మోసేను శ్రమలనొర్చేను
మూడవ నాడు తిరిగి లేచేను (2)
పరలోకమెల్లాడు యేసన్న
త్వరలోనే వస్తాడు యేసన్న
ఏ పాపమేరుగని ఓరన్నా
యేసయ్యా తండ్రిని ఓరన్న
సిలువ వేయమని ఓరన్న
కేకలు వేసిరి ఓరన్న
సిలువ మోసేను శ్రమలనొర్చేను
మూడవ నాడు తిరిగి లేచేను (2)
పరలోకమెల్లాడు యేసన్న
త్వరలోనే వస్తాడు యేసన్న
యాడనుంటివి రా ఓరన్న
బేగి ఉరికి రారా యినరన్న (2)
యధికోచ్చేరా ఈరన్న
యేసు చిత్ర కథ వినరన్న (2)
ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో
యేసే నా రక్షకుడు ఎన్నియాలో
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (3)
బేగి ఉరికి రారా యినరన్న (2)
యధికోచ్చేరా ఈరన్న
యేసు చిత్ర కథ వినరన్న (2)
ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో
యేసే నా రక్షకుడు ఎన్నియాలో
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (3)
--------------------------------------------------------
CREDITS : Music : Ephraim Paulson
--------------------------------------------------------