** TELUGU LYRICS **
నింగి నేల సంబరమయే
చీకు చింత తీరిపోయే
చక్కని వార్త దూత తెల్పే
చిన్నారి యేసు పుట్టేను నేడే (2)
త్వరపడి వెళ్దామా ప్రభువుని చూద్దామా
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
చక్కనైన అందాల యేసుని చూడు
చిత్రంగా ఈ భూవికి చెరినాడు
ఆకాశం కొలతల్లో పట్టానోడు
మనకై పాకలో నిదురోయాడు
రక్షకుడు వచ్చాడు రక్షణే తేచ్చాడు
బ్రతుకుల్లో పండుగ నింపాడు
చీకు చింత తీరిపోయే
చక్కని వార్త దూత తెల్పే
చిన్నారి యేసు పుట్టేను నేడే (2)
త్వరపడి వెళ్దామా ప్రభువుని చూద్దామా
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
చక్కనైన అందాల యేసుని చూడు
చిత్రంగా ఈ భూవికి చెరినాడు
ఆకాశం కొలతల్లో పట్టానోడు
మనకై పాకలో నిదురోయాడు
రక్షకుడు వచ్చాడు రక్షణే తేచ్చాడు
బ్రతుకుల్లో పండుగ నింపాడు
త్వరపడి వెళ్దామా ప్రభువుని చూద్దామా
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
ఆకసాన వెలిగే చుక్కని చూడు
జ్ఞానులను పాకకు నాడిపెను నేడు
చిన్ని యేసు రారాజై కన్పించాడు
బంగారు బొలములందుకున్నాడు
సృష్టినే రక్షింప సృష్టికర్త వచ్చాడు
జగమంత పండుగ తేచ్చాడు (2)
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
ఆకసాన వెలిగే చుక్కని చూడు
జ్ఞానులను పాకకు నాడిపెను నేడు
చిన్ని యేసు రారాజై కన్పించాడు
బంగారు బొలములందుకున్నాడు
సృష్టినే రక్షింప సృష్టికర్త వచ్చాడు
జగమంత పండుగ తేచ్చాడు (2)
త్వరపడి వెళ్దామా ప్రభువుని చూద్దామా
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
** ENGLISH LYRICS **
Ningi Nela Sambaramaye
Cheeku Chintha Theeripoye
Chakkani Vaartha Dhootha Thelpe
Chinnari Yesu Puttenu Nede
Twarapadi Veldhama Prabhuvuni Chudhama
Saagila Padadhama Sandhadi Chedhama
Chakkanaina Andhala Yesuni Chudu
Chithramga E Bhuviki Cherinaadu
Aakasam Kolathallo Pattanodu
Manakai Paakalo Nidhuroyaadu
Rakshakudu Vachadu Rakshane Thechadu
Brathukullo Panduga Nimpaadu (2)
సాగిల పడదామా సందడి చూద్దామా (2)
** ENGLISH LYRICS **
Ningi Nela Sambaramaye
Cheeku Chintha Theeripoye
Chakkani Vaartha Dhootha Thelpe
Chinnari Yesu Puttenu Nede
Twarapadi Veldhama Prabhuvuni Chudhama
Saagila Padadhama Sandhadi Chedhama
Chakkanaina Andhala Yesuni Chudu
Chithramga E Bhuviki Cherinaadu
Aakasam Kolathallo Pattanodu
Manakai Paakalo Nidhuroyaadu
Rakshakudu Vachadu Rakshane Thechadu
Brathukullo Panduga Nimpaadu (2)
Twarapadi Veldhama Prabhuvuni Chudhama
Saagila Padadhama Sandhadi Chedhama
Aakasaana Velige Chukkani Chudu
Jnaanulanu Paakaku Nadipenu Nedu
Chinni Yesu Raarajai Kanpinchaadu
Bangaaru Bolamulandukunnaadu
Srushtine Rakshimpa Srushtikartha Vachaadu
Jagamantha Panduga Techadu (2)
Saagila Padadhama Sandhadi Chedhama
Aakasaana Velige Chukkani Chudu
Jnaanulanu Paakaku Nadipenu Nedu
Chinni Yesu Raarajai Kanpinchaadu
Bangaaru Bolamulandukunnaadu
Srushtine Rakshimpa Srushtikartha Vachaadu
Jagamantha Panduga Techadu (2)
Twarapadi Veldhama Prabhuvuni Chudhama
Saagila Padadhama Sandhadi Chedhama
Saagila Padadhama Sandhadi Chedhama
-----------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Kiran Kumar
Music & Vocals : Arif Dani & Priya Arif
-----------------------------------------------------------