** TELUGU LYRICS **
అదిగో నా యేసు రాజు పుట్టియుండగా
బెత్లెహేము నగరంలో పెద్ద పండుగ (2)
రారే ఓ జనమ చుసోచేద్దము ఏసయ్యను (2)
రక్షకుండు పుట్టినాడు ఏల మనకు ఇక భయము (2)
Happy Happy Happy Happy Christmas
Marry Marry Marry Marry Christmas (2)
రారే ఓ జనమ చుసోచేద్దము ఏసయ్యను (2)
రక్షకుండు పుట్టినాడు ఏల మనకు ఇక భయము (2)
Happy Happy Happy Happy Christmas
Marry Marry Marry Marry Christmas (2)
||అదిగో||
విశ్వమంతా సృష్టించిన నా దేవుడు పశులపాకలో నేడు జన్మించాడు
పాపమంటే ఎరుగని నా దేవుడు పాపులకై ఆ సిలువలో మరణించాడు
సర్వశక్తి సంపన్నుడు నా దేవుడు (2)
యేసే నా రక్షకుడుని ఒప్పుకొనుము ఈ క్షణము (2)

తార ఒకటి నింగిలోన వెలసి యుండగా జ్ఞానులంతా ఆ తారను అనుసరించగా
చందమామలాంటి యేసు పుట్టియుండగ గొల్లలంతా చుట్టు చేరిచుచుచుండగా
లోకమంత మహరాజని పొగడుచుండగా (2)
యేసే నా రక్షకుడు అని ఒప్పుకొనుము యీ క్షణము (2)

------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr. SD. Isaac Basha
Tune, Vocals : Praveen
Music : Madhukar Johnson
------------------------------------------------------------