** TELUGU LYRICS **
సుక్కల్నే చేసినోడు -
సుక్కలు సేతపట్టినోడు
ఈ లోక అధిపతికి -
సుక్కలు సూపించినోడు
చుక్కల్లే వచ్చినోడు -
పాపపు చిక్కులు తెంచినోడు
చక్కని వెలుగు త్రోవను -
లోకానికి చూపినోడు
సుక్కలు సేతపట్టినోడు
ఈ లోక అధిపతికి -
సుక్కలు సూపించినోడు
చుక్కల్లే వచ్చినోడు -
పాపపు చిక్కులు తెంచినోడు
చక్కని వెలుగు త్రోవను -
లోకానికి చూపినోడు
||జింగిల్ బెల్లే||
చిమ్మ చీకటి తొలగించి -
వెండి వెలుగులు పూయింప
దిమ్మ తిరిగే శుభవార్త -
వెన్నెలల్లే వెదజల్ల
పుడమిలో పుట్టేసినాడు
వెలుగై వేంచేసినాడు
జింగిల్ బెల్లే (3)
ట్వింకిలు స్టారే (3)
చిమ్మ చీకటి తొలగించి -
వెండి వెలుగులు పూయింప
దిమ్మ తిరిగే శుభవార్త -
వెన్నెలల్లే వెదజల్ల
పుడమిలో పుట్టేసినాడు
వెలుగై వేంచేసినాడు
జింగిల్ బెల్లే (3)
ట్వింకిలు స్టారే (3)
జింగిల్ బెల్లే (3)
ట్వింకిలు స్టారే (3)
జాము రాతిరిలో జింగిల్ బెల్లే
జగద్ రక్షకుడు జింగిల్ బెల్లే
జనులందరి కోసం జింగిల్ బెల్లే
జీవ మార్గమవ్వ జింగిల్ బెల్లే (2)
జీవన దాతే - జీవించ మాదిరిగా
ట్వింకిలు స్టారే (3)
జాము రాతిరిలో జింగిల్ బెల్లే
జగద్ రక్షకుడు జింగిల్ బెల్లే
జనులందరి కోసం జింగిల్ బెల్లే
జీవ మార్గమవ్వ జింగిల్ బెల్లే (2)
జీవన దాతే - జీవించ మాదిరిగా
జగాన జనియించె జింగిల్ బెల్లే (2)
జనులను రక్షింప - జింగిల్ బెల్లే
జనులను రక్షింప - జింగిల్ బెల్లే
జీవపు మకుటమివ్వ - జింగిల్ బెల్లే
నిశీధి రాతిరిలో జింగిల్ బెల్లే
నింగిన తార వెలసె జింగిల్ బెల్లే
నేలన జ్ఞానులకు జింగిల్ బెల్లే
నిజరా జును సూపే జింగిల్ బెల్లే (2)
నీతి వాక్యమే - నరుని రూపమున
నిజముగ ఉదయించే జింగిల్ బెల్లే (2)
నరులకు వెలుగివ్వ - జింగిల్ బెల్లే
నరులకు వెలుగివ్వ - జింగిల్ బెల్లే
నరకము తప్పింప - జింగిల్ బెల్లే
చిక్కటి రాతిరిలో జింగిల్ బెల్లే
చక్కటి కాపరులు జింగిల్ బెల్లే
చిన్న గొఱ్ఱెల మందను జింగిల్ బెల్లే
చిక్కటి రాతిరిలో జింగిల్ బెల్లే
చక్కటి కాపరులు జింగిల్ బెల్లే
చిన్న గొఱ్ఱెల మందను జింగిల్ బెల్లే
చక్కగా కాయుచుండ జింగిల్ బెల్లే (2)
చక్కని దూతే - చెంతకు చేరి
చక్కెర వార్త తెల్పె జింగిల్ బెల్లే (2)
బదులుగా బలి అవ్వగ - జింగిల్ బెల్లే
చక్కని దూతే - చెంతకు చేరి
చక్కెర వార్త తెల్పె జింగిల్ బెల్లే (2)
బదులుగా బలి అవ్వగ - జింగిల్ బెల్లే
-------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Yugandhar Gollapalli
Music & Vocals : Franklin Sukumar
-------------------------------------------------------------------------