4544) ఆటలు పాటలు కాదురా విందులు వినోదాలు వద్దురా

ఆటలు పాటలు కాదురా
విందులు వినోదాలు వద్దురా
చరితనే మార్చేసిన తీరురా
చెరుపక చే సోదరా
కాదురా వేడుక క్రిస్టమస్ అంటే
చేసేరా త్యాగమే నీ కొరకే (2)
వస్త్రలకై నీ వెతుకు లాటలెందిరా
ఆడంబరాలకై నీ తొందరెందిరా (2)
వస్త్రహీనుడై నిలిచేరా(2)
విలువైన క్రీస్తు ఉండ  విలాసమొలరా
||కాదురా||

మహిమాన్విత అమృతల ఘని రా
చేదు చిరక ననుభవించే కానారా
నిను ప్రేమించే చెరను వేడెరా 
ఈ చెర వీడి పరము చేరరా
||కాదురా||

నేను కాను అంటే నేరేమే లేదే
నా వల్ల కాదు అంటే తండ్రి విడువడే(2)
నింగి తార నేల నడిచెరా
నడువు నేసుతొడ నృత్యమెలారా
||కాదురా||

తన జన్మమే ఆ మరణము కొరకు
ఆ మరణమే నీ జన్మము కొరకు(2)
మరణించెను యేసు నీ స్థానమునా
జన్మించర మరల జారిపోకురా
||కాదురా||

------------------------------------------------------
CREDITS : Music : Bro KY Ratnam 
Lyrics, Tune, Vocals : Bro Sudheer
------------------------------------------------------