** TELUGU LYRICS **
స ససస స స నిదనిస
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప
ఎంతటి వారము మేమయా
ఎంతటి వారమయ్య (2)
బెత్లహేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి (2)
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు (2)
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప
ఎంతటి వారము మేమయా
ఎంతటి వారమయ్య (2)
బెత్లహేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి (2)
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు (2)
||ఎంతటి||
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప
స రి గ మ ప (2)
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చినావు (2)
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు (2)
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు (2)
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్తవు నీవు
మా కోసం వచ్చావు (2)
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప
స రి గ మ ప (2)
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చినావు (2)
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు (2)
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు (2)
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్తవు నీవు
మా కోసం వచ్చావు (2)
||ఎంతటి||
సపమప గ మ ప
పమగ పమగ ప
స ని ప ని స
సపమప గ మ ప
ని స గ సనిప సనిప
ప ని స
పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు (2)
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు (2)
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు (2)
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్తవు నీవు
మా కోసం వచ్చావు (2)
||ఎంతటి||
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప (2)
సపమప గ మ పని స గ సనిప సనిప
ప ని స
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు (2)
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు (2)
ఏ బేధం లేదు అందరి
ఆశ్రయదుర్గము నీవు (2)
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు (2)
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు (2)
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు (2)
||ఎంతటి||
-------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------