4439) యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే యేసు నాదుడు ఉదయించేనే నీలో


** TELUGU LYRICS **

యూదా బెత్లెహేమా - నీవెంతటి దానవే (2)
యేసు నాదుడు - ఉదయించేనే నీలో
క్రిస్తు రాజు జన్మించేనే (2)
||యూదా||

పరలోక మేతించేనే - దూతాలే పాట పాడేనే 
పరలోక మేతించేనే - దూతాలే పాట పాడేనే (2)
మహా ఆనందమే- గొప్ప ఆర్భాటమే 
యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)
||యూదా||

జ్ఞానులే తరలి వచ్చనే - మహిమయే మనుజుడాయనే 
జ్ఞానులే తరలి వచ్చనే - మహిమయే మనుజుడాయనే (2)
మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)

యూదా బెత్లెహేమా - నీవెంతటి దానవే (2)
యేసు నాదుడు - ఉదయించేనే నీలో
క్రిస్తు రాజు జన్మించేనే (2)

మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)
మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)
మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)

** ENGLISH LYRICS **

Yudah Bethlehema - Neeventati Danave (2)
Yesu Nadhudu Vudhayinchene Neelo
Kristu Raju Janminchene (2) 
||Yudah|| 

Paraloka Methinchene - Duthale Paata Padene
Paraloka Methinchene - Duthale Paata Padene (2)
Maha Anandame- Goppa Arbhatame 
Yesu Raju Janminchina - Ee Diname (2) 
||Yudah|| 

Gnanule Tarali Vachane - Mahimaye Manujudayane
Gnanule Tarali Vachane - Mahimaye Manujudayane (2)
Maha Anandame- Goppa Arbhatame 
Yesu Raju Janminchina - Ee Diname (2) 

Yudah Bethlehema - Neeventati Danave (2)
Yesu Nadhudu Vudhayinchene Neelo
Kristu Raju Janminchene (2) 

Maha Anandame- Goppa Arbhatame 
Yesu Raju Janminchina - Ee Diname (2) 
Maha Anandame- Goppa Arbhatame 
Yesu Raju Janminchina - Ee Diname (2) 
Maha Anandame- Goppa Arbhatame 
Yesu Raju Janminchina - Ee Diname (2) 

----------------------------------------------------
CREDITS : Music : Bro Vicky
Lyrics, tune, Sung By : Surya Teja 
----------------------------------------------------